అన్వేషించండి

Jimny On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి జిమ్మీ ఆన్‌రోడ్‌ ధరలు! ఫీచర్లు, వేరియంట్లు పూర్తి విశ్లేషణ ఇదే!

Jimny On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి సుజుకి జిమ్మీ ఆన్‌రోడ్ ధరలు 14.90 లక్షల నుంచి 17.53 లక్షల వరకు ఉన్నాయి. ఏ వేరియంట్‌ ధర ఎంతో ఒకసారి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి జిమ్మీ సాహస ప్రియులకు, కఠిన రహదారులకు అనువైనది.
  • హైదరాబాద్‌లో జిమ్మీ ఆన్‌రోడ్‌ ధరలు పన్నులతో 22% పెరుగుతాయి.
  • 1.5L ఇంజిన్, ఆల్‌గ్రిప్ ప్రో 4WD సిస్టమ్ ఆఫ్‌రోడింగ్‌కు మద్దతు.
  • దృఢమైన లాడ్ ఫ్రేమ్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కఠిన దారులకు.

Jimny On Road Price Hyderabad: మారుతి సుజుకి నుంచి వచ్చిన ఐకానిక్ ఆఫ్‌రోడర్ జిమ్మీ భారీయ ఆటోమొబైల్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అడ్వెంచర్‌ ప్రియులు కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి ఇష్టపడేవారికి ఈ కారు ఒక అద్భుతమైన ఎంపికగా నిలిచింది. ఈ సరికొత్త 5-డోర్ల జిమ్మీ ధరలు ఎంత ఉన్నాయి? వివిధ వేరియంట్ల ఆన్‌ రోడ్‌ ధరల విశ్లేషణ, పన్నుల వివరాలు, మైలేజీ, దీని ప్రత్యేకతలపై సమగ్ర పరిశీలన చూద్దాం. 

హైదరాబాద్‌ మారుతి జిమ్మీ వేరియంట్ల వారీగా ఆన్‌రోడ్ ధరలు 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాహనాల రిజిస్ట్రేషన్, లైఫ్‌ టాక్స్‌ విధానం ఆధారంగా ఆన్‌రోడ్‌ ధరలు నిర్వహిస్తారు. 

వేరియంట్ పేరు    ఎక్స్-షోరూమ్ ధర    అంచనా ఆన్-రోడ్ ధర 
జిమ్మీ Zeta MT (Base)  ₹ 12,31,500    ₹ 14,90,923
జిమ్మీ Alpha MT   ₹ 13,23,200    ₹ 16,00,788
జిమ్మీ Zeta AT (Automatic) ₹ 13,37,500   ₹ 16,17,920
జిమ్మీ Alpha MT Dual Tone  ₹ 13,38,600   ₹ 16,25,757
జిమ్మీ Alpha AT (Automatic) ₹ 14,29,200  ₹ 17,27,785
జిమ్మీ Alpha AT Dual Tone ₹ 14,44,600   ₹ 17,52,568

తెలంగాణలో కొత్తగా కొనుగోలు చేసే వ్యక్తిగత కార్లపై లైఫ్‌ ట్యాక్స్‌ రోడ్ టాక్స్‌ రూపంలో వసూలు చేస్తారు. మారుతి జిమ్మీ ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ. 12.31 లక్షలపైనే ఉండటంతో, ఇది నేరుగా 17 శాతం టాక్స్‌ స్లాబ్ కిందకు వస్తుంది. దీనికి అదనంగా థర్డ్ పార్టీ, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరన్స్‌ ఛార్జీలు, ఫాస్ట్‌ట్యాగ్‌, గ్రీన్‌సెన్, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలు తోడవుతాయి. ఫలితంగా ఎక్స్‌షోరూమ్‌ ధరతో పోలిస్తే ఆన్‌రోడ్‌ ధర దాదాపు 22 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 

జిమ్మీ టెక్నికల్‌ స్పెసిఫికేషన్స్‌

జిమ్మీలో 1.5 లీటర్ల 4- సిలిండర్‌ కే-15B నాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 104.8 పీఎస్‌ పవర్, 134.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది లో ఎండ్ టార్క్‌ను చక్కగా అందిస్తూ బురద, ఇసుక, నిటారైన కొండ ప్రాంతాల్లో కారు సులభంగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది. 

జిమ్మి ఆల్‌ గ్రిప్‌ ప్రో 4- వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌లో లో రేంజ్‌ ట్రాన్స్‌ఫర్‌ గేర్‌ ఉంటుంది. అత్యంత కఠినమైన ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు ఎక్కడా ఇరుక్కుపోకుండా చేస్తుంది. సాధారణ మోనోకాక్ కార్లలా కాకుండా జిమ్మీని దృఢమైన లాడ్ ఫ్రేమ్‌ చాసిస్‌పై నిర్మించారు. దీని వల్ల ఉండే గుంతలు తట్టుకొని శక్తి కారుకు లభిస్తుంది. లింక్ రిజిడ్‌ యాక్సిల్ సస్పెన్షన్, కాయిల్‌‌ స్ప్రింగ్‌ కఠినమైన దారుల్లో కూడా అద్భుతమైన వీల్ ఆర్టిక్యూలేషన్ అందిస్తాయి. 

Frequently Asked Questions

మారుతి జిమ్మీ ఆఫ్-రోడింగ్ కోసం ఏ ప్రత్యేకతలను కలిగి ఉంది?

జిమ్మీలో 1.5 లీటర్ K-15B పెట్రోల్ ఇంజిన్, ఆల్‌గ్రిప్ ప్రో 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది దృఢమైన లాడర్-ఫ్రేమ్ చాసిస్, 3-లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్‌తో కఠినమైన ప్రదేశాల్లో ప్రయాణించడానికి అనుకూలం.

హైదరాబాద్‌లో మారుతి జిమ్మీ ప్రారంభ ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో జిమ్మీ Zeta MT (Base) వేరియంట్ ప్రారంభ ఆన్-రోడ్ ధర ₹14,90,923. ఎక్స్-షోరూమ్ ధర ₹12,31,500.

జిమ్మీ ఇంజిన్ స్పెసిఫికేషన్లు ఏమిటి?

జిమ్మీలో 1.5 లీటర్ల 4-సిలిండర్ K-15B నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 104.8 పీఎస్ పవర్, 134.2 Nm టార్క్ అందిస్తుంది.

తెలంగాణలో జిమ్మీ ఆన్-రోడ్ ధర ఎక్స్-షోరూమ్ ధరతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉంటుంది?

తెలంగాణలో జిమ్మీ ఎక్స్-షోరూమ్ ధరపై 17% పన్ను వర్తిస్తుంది. ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలతో కలిపి ఆన్-రోడ్ ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే సుమారు 22% వరకు పెరిగే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget