అన్వేషించండి

Maruti Suzuki Announces Attractive Discounts: మారుతి సుజుకి కార్లపై ఊహించని రేంజ్ లో ఆఫర్ల వర్షం: కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్..

మారుతి సుజుకి జూన్ నెలలో విక్టోరిస్, స్విఫ్ట్, బ్రెజ్జాతో పాటు పలు పాపులర్ కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లను అనౌన్స్ చేసింది.

Maruti Suzuki Announces Attractive Discounts Across Several Car Models: ఈ జూన్ నెలలో కొత్త కార్ కొనాలని ప్లాన్ చేసే మారుతి సుజుకి లవర్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్స్ తమ మోస్ట్ పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లు, అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నాయి. విక్టోరిస్, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి టాప్ సెల్లింగ్ మోడల్స్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్లు అనేవి సిటీ, డీలర్‌షిప్, స్టాక్ అవైలబిలిటీ, కార్ వేరియంట్ బట్టి మారుతుంటాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ పై హయ్యెస్ట్ డిస్కౌంట్.. 

ఈ నెలలో అన్నింటికంటే బిగ్గెస్ట్ డిస్కౌంట్ మారుతి సుజుకి విక్టోరిస్ మోడల్ పై లభిస్తోంది. దీని స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లపై కస్టమర్లు ఏకంగా రూ. 90,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ కార్ సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 80,000 వరకు, పెట్రోల్ వేరియంట్లపై రూ. 60,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. విక్టోరిస్ కరెంట్ ప్రైస్ రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంది. అలాగే పాపులర్ హ్యాచ్ బ్యాక్ మారుతి స్విఫ్ట్ ఏఎంటీ మోడల్ పై రూ. 45,000 వరకు, మాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 40,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్విఫ్ట్ ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల వరకు అందుబాటులో ఉంది.

Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

బ్రెజ్జా, వ్యాగన్ ఆర్ కార్లపై తగ్గింపు.. 

మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీని సెలెక్ట్ చేసుకునే బయ్యర్స్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 55,000 వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ పై రూ. 52,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. తక్కువ బడ్జెట్ లో వచ్చే ఆల్టో కే10 పై రూ. 52,500 వరకు ఆఫర్స్ ఉండగా, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో మోడల్స్ పై రూ. 37,500 వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ బయ్యర్స్ కు ఈ ఎంట్రీ లెవెల్ కార్ల ఆఫర్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.

Read Also: Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్

డిజైర్, ఎర్టిగా కార్లపై నో ఆఫర్స్.. 

కస్టమర్లు ఎంతో ఇష్టపడే మోస్ట్ పాపులర్ మోడల్స్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా కార్లపై ఈ నెల ఎలాంటి అఫీషియల్ డిస్కౌంట్లు ప్రకటించలేదు. మార్కెట్ లో ఈ రెండు కార్లకు విపరీతమైన డిమాండ్, భారీ వెయిటింగ్ పీరియడ్ ఉండటమే ఆఫర్లు ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం దగ్గరలోని మారుతి షోరూమ్ ను విజిట్ చేయాలని ప్రతినిధులు సూచించారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget