ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 టాప్ స్పీడ్ ఎంత

Published by: Shankar Dukanam
Image Source: ABP LIVE

క్లాసిక్ 350 టాప్ స్పీడ్ సుమారు గంటకు 115 కి.మీ. ఇందులో 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది

Image Source: ABP LIVE

ఈ ఇంజిన్ 20.2 బీహెచ్‌పీ పవర్, 27 NM టార్క్ అందిస్తుంది. బైక్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు

Image Source: ABP LIVE

క్లాసిక్ 350 బైక్ ఇంజిన్ స్మూత్, తక్కువ వైబ్రేషన్ వల్ల కస్టమర్లు ఇష్టపడతారు

Image Source: ABP LIVE

క్లాసిక్ 350 బైకులో డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ తో పాటు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు.

Image Source: ABP LIVE

బైక్ మైలేజ్ సుమారు 30 నుంచి 35 కిలోమీటర్లు ఉండవచ్చు. ఇందులో 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది

Image Source: Social Media

సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొన్ని వేరియంట్లలో ట్రిప్పర్ నావిగేషన్ లభిస్తుంది

Image Source: Social Media

క్లాసిక్ 350 దాని క్లాసిక్ లుక్ కంఫర్టబుల్ రైడ్, నమ్మకమైన ఇంజిన్ కోసం ఇష్టపడతారు

Image Source: Social Media