అన్వేషించండి

Best Budget Hatchback: మారుతి సెలెరియో వర్సెస్ టాటా టియాగో - ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

Celerio vs Tiago: మనదేశంలో ఉన్న బెస్ట్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సెలెరియో, టాటా టియాగో కార్లు ముందంజలో ఉన్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్ కారో మీకు తెలుసా?

Maruti Celerio vs Tata Tiago: ఎవరైనా సరే కొత్త కారు కొనాలనుకున్నప్పుడు మంచి మైలేజీతో కూడిన చవకైన కారును దక్కించుకోవాలని కోరుకుంటారు. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రెండు ప్రసిద్ధ కార్లు మారుతి సెలెరియో, టాటా టియాగో భారత మార్కెట్లో ఉన్నాయి. ఇవి పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లతో వస్తాయి. అంతేకాకుండా ఇవి అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి. ఇప్పుడు ఈ రెండు కార్లలో ఏది కొనాలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెండు కార్ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో మారుతి సెలెరియో ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.36 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.04 లక్షల వరకు ఉంటుంది. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ. ఐదు లక్షల నుంచి రూ. ఏడు లక్షల మధ్యలో ఉంటుంది. ఇది ఆరు వేరియంట్లలో లభిస్తుంది.

మారుతి సెలెరియో ఇంజిన్ ఎలా ఉంది?
ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. దీని సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఇది 56.7 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిలో 60 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ అందుబాటులో ఉంది.

మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా సీఎన్‌జీ వేరియంట్ కిలోగ్రాముకు దాదాపు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏసీ వెంట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

టాటా టియాగో ఇంజిన్ ఎలా ఉంది?
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని పెట్రోల్ మోడల్ 20 కిలోమీటర్లు కాగా, సీఎన్‌జీ మోడల్ 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో మీరు ఐదుగురికి సీటింగ్ అరేంజ్‌మెంట్ అందిస్తారు. కారు ఇంజిన్ గురించి చెప్పాలంటే కారు 1.2 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73 హెచ్‌పీ పవర్, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందిస్తారు.

టియాగోలో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సౌకర్యం ఉంది. దీంతో పాటు 242 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది. సెక్యూరిటీ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఈబీడీతో ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో టీఎంపీఎస్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

టాప్ హెడ్ లైన్స్

7 సీట్లు, 517 కి.మీ. రేంజ్, 204hp పవర్.. రూ.19.49 లక్షలకే MG Hector Tomahawk EVలో చాలా ప్రత్యేకతలు
MG కొత్త 7-సీటర్‌ ఎలక్ట్రిక్ SUV 'Tomahawk' లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 517 కి.మీ. రేంజ్‌!
మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!
మళ్లీ వస్తున్న మిత్సుబిషి 'పజెరో'.. ఈసారి మరింత మోడ్రన్‌, మరింత పవర్‌ఫుల్‌!
కార్లు, బైకుల హెడ్‌లైట్లకు కొత్త రూల్స్‌! హైబీమ్ వాడితే అలర్ట్.. వెలుగు తగ్గనుందా?
కార్లు, బైకుల్లో హైబీమ్‌ హెడ్‌లైట్లకు చెక్‌.. వెలుతురు విషయంలోనూ కీలక మార్పులు!
రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి
రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Kidney Disease : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Happy Raksha Bandhan 2026 : రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
Embed widget