అన్వేషించండి

లక్ష డౌన్ పేమెంట్‌తో Mahindra Scorpio N కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి ?

లక్ష డౌన్ పేమెంట్‌తో Mahindra Scorpio N కొనుగోలు చేయవచ్చు. అయితే వాహనాల ధర రాష్ట్రాన్ని, నగరాలను బట్టి మారుతుంటాయి. కనుక షోరూంలో ముందుగానే EMI ఎంత కట్టాలో తెలుసుకోవాలి.

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో మహీంద్రా స్కార్పియో N  ఒకటి. ఈ కారుపై పలు వర్గాల వారిలో నమ్మకం కనిపిస్తుంది. మహీంద్రా స్కార్పియో N కారు 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. మహీంద్రా స్కార్పియో కారు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లు రెండింటిలోనూ లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

ఎన్ని లక్షల లోన్ లభిస్తుంది?
మహీంద్రా స్కార్పియో N కొనుగోలు చేసే ముందు ఈ వాహనంలో ఏ మోడల్‌ను కొనాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ కారులోని Z2 పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర రూ. 16.50 లక్షలుగా ఉంది. ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి మీకు రూ. 14,19,167 వరకు లోన్ లభిస్తుంది. హైదరాబాద్ లో ఎక్స్ షోరూమ్ ధర రూ.13,49,000 గా ఉంది. ఆర్టీవో, ట్యాక్స్ అన్ని ఛార్జీలు కలిపితే హైదరాబాద్ ఆన్ రోడ్ ధర 17,44,863 (దాదాపు రూ. 17 లక్షల 44 వేల 9 వందలు) అవుతుంది. ఈ కారు లోన్‌పై పడే వడ్డీ అనేది మీరు ఎన్నేళ్ల టైమ్ పీరియడ్ లోన్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కారు లోన్ టైం బట్టి మీరు ప్రతి నెలా EMI చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత డౌన్ పేమెంట్ చెల్లిస్తే కారు వస్తుంది?
ఒకవేళ మీరు ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 1 లక్షను డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే, 4 ఏళ్ల కాలపరిమితికి 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా సుమారు రూ. 37,323 చెల్లించాల్సి వస్తుంది. మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి, 4 ఏళ్ల కారు లోన్‌ తీసుకుంటే 9.8 శాతం వడ్డీ రేటు అయితే, ప్రతి నెలా రూ. 34,796 జమ చేయాల్సి ఉంటుంది.

ప్రతి నెలా ఎంత EMI కట్టాలి
ఒకవేళ మీరు ఈ లోన్‌ను 6 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే, ప్రతి నెలా రూ. 25,374 చెల్లించాల్సి వస్తుంది. మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేయడానికి మీరు ప్రారంభంలోనే రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, ఐదేళ్ల లోన్‌పై 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా సుమారు రూ. 23,532 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది నగరాన్ని, రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. కనుక, మీరు ఏ కారు కొన్నా అక్కడి షోరూంలో ఎక్స్ షోరూం ధర, ఆన్ రోడ్ ధరతో పాటు డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకోవడం బెటర్. లేదంటే తరువాత సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడతారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!
EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget