అన్వేషించండి

క్రోమ్‌ లుక్‌తో అదరగొడుతున్న కొత్త Jawa 42 FJ All Stars.. ధర, ఇంజిన్‌, ఫీచర్లు ఇవే!

Jawa 42 FJ All Stars కొత్తగా ఆరు కలర్‌ ఆప్షన్లలో విడుదలైంది. ధరలు రూ.2.02 లక్షల నుంచి రూ.2.16 లక్షల వరకు ఉన్నాయి. 334cc ఇంజిన్‌తో 29.17hp పవర్‌ అందిస్తుంది.

Jawa 42 FJ All Stars Price And Features Telugu: మోటార్‌సైకిల్‌ లవర్స్‌కు జావా కంపెనీ నుంచి మంచి వార్త చెప్పింది. పాపులర్‌ 42 FJ బైక్‌లో కొత్త రేంజ్‌ను లాంచ్‌ చేసింది. 42 FJ All Stars పేరుతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడళ్ల రేట్లు రూ.2.02 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్‌ వేరియంట్‌ ధర రూ.2.16 లక్షలు (క్స్‌-షోరూమ్‌).

42 FJ All Starsలో ప్రధాన మార్పు రంగుల విషయంలోనే కనిపిస్తుంది. ఈ రేంజ్‌లో మొత్తం ఆరు కలర్‌ ఆప్షన్లు ఉన్నాయి. Chrome, Nebula Blue, Matte Black with Red Clad, Matte Black with Black Clad, Aurora Green & Red రంగుల్లో బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

బైక్‌ ట్యాంక్‌కు ఇరువైపులా ప్రత్యేకంగా Star డిజైన్‌ ఇచ్చారు. ముఖ్యంగా Chrome కలర్‌ వేరియంట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రేంజ్‌లో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌. దీని ధర రూ.2.16 లక్షలు.

Nebula Blue, Matte Black with Red Clad & Matte Black with Black Clad వేరియంట్ల ధర రూ.2.08 లక్షలు. Aurora Green & Red కలర్‌ వేరియంట్లు అత్యంత తక్కువ ధరలో లభిస్తాయి. వీటి ధర రూ.2.02 లక్షలు.

ఈ కొత్త రేంజ్‌ Jawa Yezdi డీలర్‌షిప్‌లలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

మెకానికల్‌గా మాత్రం 42 FJలో పెద్దగా మార్పులు చేయలేదు. అదే 334cc సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ DOHC ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్‌ 29.17hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7,500rpm వద్ద ఈ పవర్‌ లభిస్తుంది. గరిష్ఠ టార్క్‌ 29.62Nm. ఇది 5,500rpm వద్ద వస్తుంది.

ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పెర్ఫార్మెన్స్‌ విషయంలో, ఇప్పటికే ఉన్న 42 FJ తరహాలోనే All Stars రేంజ్‌ కూడా ఉంటుంది.

డిజైన్‌లో 42 FJకు ప్రత్యేకమైన బ్రష్డ్ అల్యూమినియం ట్యాంక్ ప్యానెల్స్‌ కొనసాగుతున్నాయి. ఇవి బైక్‌కు నియో క్లాసిక్ లుక్‌ ఇస్తున్నాయి. బైక్‌లో డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

సస్పెన్షన్‌ విషయానికి వస్తే, ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. వెనుక గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ రియర్ షాక్స్ అందించారు. వీటిలో ఐదు స్థాయిల ప్రీలోడ్ సర్దుబాటు సదుపాయం ఉంది.

ఇది కూడా చదవండి: రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం!

Jawa 42 FJ All Starsలో కొత్త రంగులే ప్రధాన ఆకర్షణ. ఇది తప్ప ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, ఫ్రేమ్‌, సస్పెన్షన్‌ వంటివాటిని మార్చలేదు. కొత్త బైక్‌ కొనుగోలు చేసేవాళ్లకు ధరకు అనుగుణంగా విభిన్న ఆప్షన్లు అందించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త రేంజ్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ వెహికల్‌ RC కార్డు పోతే టెన్షన్ వద్దు.. డూప్లికేట్ RC కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!
మీ బండి RC పోయిందా? డూప్లికేట్ పొందడం ఎలా? ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇదే!
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Embed widget