అన్వేషించండి

Hero MotoCorp First Flex Fuel Car: హీరో మోటోకార్ప్ తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్: పెట్రోల్ తో పాటు ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్స్..  3న అఫీషియల్ ఎంట్రీ

ఇండియాలోనే అతిపెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొదటి పర్యావరణ హిత ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను జూన్ 3న అఫీషియల్ గా లాంచ్ చేయనుంది.

Hero MotoCorp First Flex Fuel Motorcycle Launch Confirmed : ఇండియ‌న్ టూ వీలర్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. జూన్ 3న కంపెనీ తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్‌ను ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మెగా లాంచ్ ఈవెంట్‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇండియాలో తక్కువ కాలుష్యంతో నడిచే ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడంలో ఈ కొత్త బైక్ లాంచ్ ఒక మైలురాయిగా నిలవనుంది.

Read Also: Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు  

అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అంటే ఏమిటి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో అమర్చే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా, పెట్రోల్ తో పాటు ఇథనాల్ కలిపిన ఏ బ్లెండ్ తోనైనా ఈజీగా రన్ అవుతుంది. 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఈ85 (E85) ఇంధనంతో సహా అంతకంటే ఎక్కువ మోతాదు ఉన్న ఇంధనాలతో కూడా ఇవి నడుస్తాయి. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఈ20 (E20) ఇంధనానికి సపోర్ట్ చేసే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ద్వారా ఈ100 (E100) అంటే 100 శాతం ప్యూర్ ఇథనాల్ ఇంధన వినియోగాన్ని అందుకోవడమే ప్రభుత్వ మెయిన్ టార్గెట్.

Read Also: Best Budget SUVs India: మధ్యతరగతి కలల వాహనం 6 లక్షలకే! మైలేజీ, భద్రతలో మేటి అయిన టాప్ ఎస్‌యూవీలు ఇవే!

స్ప్లెండర్ లేదా హెచ్ఎఫ్ డీలక్స్ లలో సరికొత్త ఇంజన్ టెక్నాలజీ

హీరో మోటోకార్ప్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ తో వస్తున్న తన మొదటి బైక్ పేరును ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే ఆటోమొబైల్ నిపుణుల అంచనాల ప్రకారం కంపెనీకి మోస్ట్ పాపులర్ కమ్యూటర్ మోడల్స్ అయిన స్ప్లెండర్ (Splendor) లేదా హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) బైక్స్ లోనే ఈ కొత్త టెక్నాలజీని తీసుకురానున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 లో హీరో సంస్థ ప్రదర్శించిన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ కూడా హెచ్ఎఫ్ డీలక్స్ ఆధారంగానే డిజైన్ కావడం గమనార్హం. సాధారణ మిడిల్ క్లాస్ బైక్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ హీరో ఈ ప్రయోగానికి రెడీ అయింది.

మార్కెట్లో ప్రస్తుత ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రేస్

ప్రస్తుతం ఇండియా టూ వీలర్ మార్కెట్లో సుజుకి మోటార్ సైకిల్ సంస్థకు చెందిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Gixxer SF 250) మోడల్ మాత్రమే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ తో లభిస్తోంది. 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో వస్తున్న ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.98 లక్షలుగా ఉంది. గతంలో హోండా సంస్థ లాంచ్ చేసిన సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ఆ తర్వాత మార్కెట్ నుంచి డిస్కంటిన్యూ అయింది. ఫోర్ వీలర్ల విభాగంలో చూస్తే ప్రముఖ సంస్థ మారుతి సుజుకి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యాగన్ఆర్ (WagonR) ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget