అన్వేషించండి

మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?

హీరో మోటోకార్ప్ రూ.1 లక్షలోపు ఎక్స్‌షోరూమ్‌ ధరతో అమ్మే బైక్‌లు, స్కూటర్ల ధరలు ఇవే. HF Deluxe, Splendor+, Glamour, Xoom వంటి మోడళ్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Hero bikes under Rs 1 lakh: బైక్ లేదా స్కూటర్‌ కొనడానికి రూ.1 లక్షలోపు బడ్జెట్‌ కేటాయించారా? అయితే హీరో మోటోకార్ప్ నుంచి మీకు చాలా ఆప్షన్లు అందిస్తోంది. తక్కువ ధరలోనే రోజువారీ ప్రయాణానికి ఉపయోగపడే బైక్‌లు, మంచి మైలేజీతో పాటు ఆధునిక ఫీచర్లు అందించే మోడళ్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

హీరో మోటోకార్ప్‌ విక్రయిస్తున్న HF Deluxe అత్యంత చౌకైన బైక్‌లలో ఒకటి. దీని ధర రూ.58,980 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.72,790 వరకు ఉంది. ఇందులో 97cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది.

Hero HF 100 కూడా మీ బడ్జెట్‌లో మంచి ఎంపిక. దీని ధర రూ.59,840. ఇందులో 97cc ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు.

స్కూటర్ కావాలనుకునే వారికి Hero Pleasure+ XTEC అందుబాటులో ఉంది. దీని ధర రూ.69,770 నుంచి రూ.76,860 వరకు ఉంది. ఇందులో 111cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు.

Hero Xoom కూడా లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లోనే ఉంది. దీని ధర రూ.73,550 నుంచి రూ.79,790 వరకు ఉంది. 111cc ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 87 కిలోమీటర్లు.

Hero Xoom 125 ధర రూ.81,990 నుంచి రూ.86,720 వరకు ఉంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజీ 52.8kmplగా ఉంది.

Hero Destini 110 ధర రూ.73,900 నుంచి రూ.82,700 వరకు ఉంది. ఇందులో 111cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ పేర్కొన్న మైలేజీ 56.2kmpl.

Hero Destini Prime ధర రూ.74,710. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని మైలేజీ 56.0kmplగా ఉంది.

Hero Destini 125 ధర రూ.79,390 నుంచి రూ.89,120 వరకు ఉంది. 125cc ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మైలేజీ 60kmplగా ఉంది.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కొనబోతున్నారా? కొత్త ధరలు వచ్చేశాయ్.. ఏ వేరియంట్ ఎంతంటే?

Hero Splendor+ కూడా రూ.1 లక్ష లోపులోనే లభిస్తోంది. దీని ధర రూ.77,780 నుంచి రూ.82,910 వరకు ఉంది. ఇందులో 97cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజీ 70kmplగా ఉంది.

Hero Splendor+ XTEC ధర రూ.81,280 నుంచి రూ.84,330 వరకు ఉంది. ఇందులో 97cc ఇంజిన్ ఉంటుంది. మైలేజీ 73kmpl వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Hero Splendor+ XTEC 2.0 ధర రూ.83,410. ఇది 97cc ఇంజిన్‌తో వస్తుంది. మైలేజీ 73kmplగా ఉంది.

Hero Super Splendor XTEC ధర రూ.84,450 నుంచి రూ.88,040 వరకు ఉంది. 125cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 68kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Hero Super Splendor XTEC 2.0 ధర రూ.86,500 నుంచి రూ.90,000 వరకు ఉంది.

Hero Passion+ ధర రూ.80,330 నుంచి రూ.84,130 వరకు ఉంది. ఇందులో 97cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Hero Glamour ధర రూ.83,810 నుంచి రూ.87,500 వరకు ఉంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజీ 65kmplగా ఉంది.

ఇది కూడా చదవండి: రూ.2 లక్షలు కట్టి Toyota Glanza తీసుకుంటే, 5 లేదా 6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌లో ఎంత EMI కట్టాలి?

Hero Glamour X ధర రూ.86,570 నుంచి రూ.95,790 వరకు ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా రూ.1 లక్ష బడ్జెట్‌లో ఉన్నాయి.

చివరగా Hero Xtreme 125R విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ.91,500. టాప్ వేరియంట్ ధర రూ.1.08 లక్షలకు చేరుతుంది. అంటే దీని బేస్ వేరియంట్ మాత్రమే రూ.1 లక్షలోపు ఉంటుంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజీ 66kmplగా ఉంది.

పైన చెప్పినవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. నగరం, వేరియంట్ & డీలర్ ఆధారంగా తుది ధర మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక హీరో మోటోకార్ప్ డీలర్ వద్ద తాజా ధరను నిర్ధారించుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
Embed widget