అన్వేషించండి

Harley Davidson New Bike: లక్షల విలువైన హార్లే-డేవిడ్సన్ బైక్‌ కల - ఇప్పుడు కేవలం 6,000 డాలర్లలోనే నిజం అవుతుంది!

Harley Davidson Entry Level Motorcycle: హార్లే-డేవిడ్సన్ కొత్త చౌకైన స్ప్రింట్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్‌ ధర కేవలం 6,000 డాలర్లే.

Harley Davidson Sprint 2026 Launch Date: హార్లే-డేవిడ్సన్ అంటే ఇప్పటి వరకూ కేవలం లగ్జరీ బైక్‌లతోనే పేరు తెచ్చుకున్న బ్రాండ్‌. ఇప్పుడు, ఈ అమెరికన్ దిగ్గజం యంగ్‌ రైడర్స్‌ను ఆకట్టుకునేలా కొత్త మోడల్‌తో ప్రపంచ మార్కెట్లలోకి అడుగు పెడుతోంది. కొత్త మోడల్‌ పేరు హార్లే-డేవిడ్సన్ స్ప్రింట్‌ (H-D Sprint). 

ఎప్పుడు లాంచింగ్‌?
కంపెనీ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, Harley Davidson Sprint 2026 బైక్‌ను 2026లో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది (2025) చివర్లో డీలర్స్‌కు చూపించనున్నారు, ఆ తరువాత 2026 లో రోడ్డు మీద కనిపించబోతుంది.

యువతను దృష్టిలో పెట్టుకుని ధర 
ఇప్పటి వరకూ హార్లే బైక్‌ కోసం 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త స్ప్రింట్‌ బైక్‌ చాలా చవక. కేవలం 6,000 అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 5 లక్షల లోపే) ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మనకు ఈ రేటు చాలా ఎక్కువ అనిపించొచ్చు, కానీ, హార్లే-డేవిడ్సన్ బైకుల గురించి తెలిసిన వాళ్లు కచ్చితంగా దీనిని అత్యంత చవకైన మోడల్‌ అని చెబుతారు. ఈ ధరను చూసి చాలా మంది యువత, హార్లే-డేవిడ్సన్‌ని "ఒక లగ్జరీ డ్రీమ్‌"లా మిగిలిపోకుండా "రియల్ ఆప్షన్‌"గా మారుతుందని సంబరపడుతున్నారు.

డిజైన్‌ & స్టైల్‌

  • హార్లే-డేవిడ్సన్‌ డిజైన్‌ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగానే స్ప్రింట్‌ లుక్స్‌లో ఉంటుంది.
  • వంపులు తిరిగి కండల్లాంటి (మస్కులర్‌) ట్యాంక్‌
  • స్టైలిష్‌ హెడ్‌ ల్యాంప్స్‌
  • కంఫర్ట్‌కి ప్రాధాన్యత ఇచ్చే సీట్‌ డిజైన్‌
  • ఈ బైక్‌ లుక్‌, యంగ్‌స్టర్స్‌ తమ రైడ్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడానికి మోస్ట్‌ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

ఇంజిన్‌ & పనితీరు
స్పెసిఫికేషన్స్‌ వివరాలు అధికారికంగా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ న్యూస్‌ రిపోర్ట్స్‌లో ఉన్న సమాచారం ప్రకారం, యూత్‌కి సూట్ అయ్యే శక్తిమంతమైన ఇంజిన్‌తో పాటు మంచి మైలేజ్‌ కూడా ఇస్తుందని చెబుతున్నారు. అంటే, పవర్‌ - స్టైల్‌ - ఫైనాన్షియల్‌ కంఫర్ట్‌ అనే మూడు అంశాలు ఒకే బైక్‌లో దొరుకుతాయన్న మాట.

యువత కోసం స్పెషల్‌
హార్లే ఇప్పటి వరకు ప్రీమియం సెగ్మెంట్‌కు మాత్రమే బైక్‌లు ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రథమంగా ఎంట్రీ-లెవల్‌ మోటార్‌ సైకిల్‌ తీసుకొస్తోంది. దీని టార్గెట్‌ ఎగువ మధ్యతరగతి "యువత", ఇది చాలా క్లియర్‌గా ఉంది.

H-D కొత్త బైక్‌ ఎవరికి సూటవుతుంది?

  • కొత్తగా మంచి జాబ్‌ మొదలు పెట్టిన వాళ్లు
  • ఎగువ మధ్య తరగతి రైడర్స్‌
  • స్పోర్టీ లుక్‌తో బైక్‌ కావాలనుకునే స్టూడెంట్స్‌

తెలుగు రాష్ట్రాల్లో అంచనా ధర

ఈ బండి భారతదేశానికి వచ్చిన తర్వాత రేటు మారవచ్చు, ఇది దిగుమతి పన్నులు, కంపెనీ ప్రైసింగ్‌ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే, హైదరాబాద్‌ & విజయవాడ మార్కెట్లో ఈ బైక్‌ ధర రూ. 5.5 లక్షల నుంచి రూ. 6 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) మధ్య ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Indian Student Shot Dead: కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
Embed widget