అన్వేషించండి

Hardik Pandya Costly Car: హార్దిక్ పాండ్యా లంబోర్ఘిని కారు రంగు మారింది, Lamborghini Urus SE ధర ఎంత?

Hardik Pandya Lamborghini Urus SE Car | హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్లు ఇష్టపడతాడు. అతని వద్ద ఉన్న కొత్త లంబోర్ఘిని లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే తనకు నచ్చిన రంగులోకి కారును మార్చుకున్నాడు.

Hardik Pandya Lamborghini Price: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన లంబోర్ఘిని URUS SEకి కొత్త లుక్ అందించడానికి రంగు మార్పించాడు. ఆల్ రౌండర్ పాండ్యా కారు మొదట మెరిసే Giallo Auge పసుపు రంగులో ఉండేది. ఇప్పుడు మాట్టే బూడిద రంగులోకి మార్పించాడు. ఈ కొత్త రంగుతో హార్దిక్ పాండ్యా కారు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

లంబోర్ఘిని URUS SE కారు బాడీతో పాటు, దాని చక్రాలకు కూడా పూర్తిగా కొత్త స్టైలిష్ లుక్ ఇచ్చారు. ఈ కారులో కనిపించే 21 అంగుళాల గన్-మెటల్ అల్లాయ్ వీల్స్ స్థానంలో 22 అంగుళాల మల్టీ స్పోక్ యూనిట్లను ఉపయోగించారు. దీనివల్ల ఈ వీల్స్ కారు మాట్టే బూడిద రంగుతో సరిగ్గా సరిపోతాయి.

భారతదేశంలో లంబోర్ఘిని కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.47 కోట్లు ఉంది. హార్దిక్ పాండ్యా ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసిన తర్వాత, దానిని మాట్టే బూడిద రంగులోకి మార్చుకున్నాడు. అయితే దీనిని మార్చడానికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Automobili Ardent India (@automobiliardent)

హార్దిక్ పాండ్యా లంబోర్ఘిని ధర

హార్దిక్ పాండ్యా లంబోర్ఘిని URUS SE పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ SUVలో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంది, దీనితో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్, 25.9 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ఉన్నాయి. కారులో ఉన్న ఈ ఇంజిన్ నుంచి 800 hp శక్తి తో పాటు 950 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది.

 

లంబోర్ఘిని Urus SE ఎలక్ట్రిక్ కారు రేంజ్ 60 కిలోమీటర్లు. లంబోర్ఘిని కారు ఎలక్ట్రిక్ మోడ్‌లో గంటకు 130 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అదే సమయంలో, ఈ కారు యొక్క మొత్తం టాప్ స్పీడ్ 312 kmph. ఈ లగ్జరీ కారు 1 నుండి 100 kmph వేగాన్ని అందుకోవడానికి 3.4 సెకన్లు పడుతుంది.

Also Read: Defender Car Loan EMI Payment: డిఫెండర్ కారు కొనేందుకు 4 సంవత్సరాల లోన్ తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి.. మొత్తం ధర ఎంత

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget