అన్వేషించండి

Ertiga CNG On Loan: మీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా పర్లేదు, ఎర్టిగా CNGని ఈజీగా కొనేయవచ్చు

Maruti Ertiga CNG Specifications: మారుతి సుజుకి ఎర్టిగా 7-సీటర్ కారు. ఇందులో 1462 cc పెట్రోల్ ఇంజిన్‌ ఉంది, ఇది గరిష్టంగా 101.64 bhp పవర్‌ను & 136.8 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.

Maruti Suzuki Ertiga CNG Loan And EMI Details: ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకూడదనుకున్నా లేదా మీ చేతిలో ఎక్కువ డబ్బు లేకున్నా పర్లేదు.. మారుతి సుజుకీ ఎర్టిగా CNG బేస్ వేరియంట్ VXi (O) ను సులభంగా కొనవచ్చు. కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారుకు ఫైనాన్స్ తీసుకోవచ్చు & మిగిలిన మొత్తాన్ని మీకు సులభంగా అనిపించే EMIలలో చెల్లించవచ్చు.

న్యూదిల్లీలో మారుతి ఎర్టిగా CNG VXi (O) వేరియంట్ ఎక్స్-షోరూమ్‌ ధర (Maruti Ertiga CNG VXi (O) Ex-showroom Price) దాదాపు రూ. 11 లక్షలు. రిజిస్ట్రేషన్‌ కోసం RTI ఛార్జీలు, బీమా & ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర (Maruti Ertiga CNG VXi (O) On-road Price) దాదాపు రూ. 12.90 లక్షలు పలుకుతుంది.

లోన్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI కట్టాలి?
ఒకవేళ, మీరు, మారుతి ఎర్టిగా CNG VXi (O) వేరియంట్ కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 10.90 లక్షలను ‍‌(రూ.12.90 లక్షలు - రూ.2 లక్షలు) కారు లోన్‌ కింద తీసుకోవచ్చు. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్‌ మంజూరు చేసిందని భావిద్దాం. కార్‌ లోన్‌ తిరిగి తీర్చడానికి మీరు 5 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటే, 9% వడ్డీ రేటు ఆధారంగా, మీ నెలవారీ EMI రూ. 22,627 అవుతుంది. 5 సంవత్సరాలలో మొత్తం రూ. 13,57,596 చెల్లించాలి, ఇందులో వడ్డీ రూ. 2,67,596 కలిసి ఉంటుంది. బ్యాంక్‌ వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటుంది.      

ఆరేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ రేటుతో లోన్‌ తీసుకుంటే, నెలకు రూ. 19,648 చెల్లించాలి. 6 సంవత్సరాలలో మొత్తం రూ. 14,14,644 కట్టాలి, ఇందులో వడ్డీ రూ. 3,24,644 ఉంటుంది.    

ఏడేళ్ల టెన్యూర్‌తో 9 శాతం వడ్డీ రేటుకు లోన్‌ తీసుకుంటే, నెలనెలా రూ. 17,537 చెల్లించాలి. 7 సంవత్సరాలలో మొత్తం రూ. 14,73,116 కట్టాలి, ఇందులో వడ్డీ రూ. 3,83,116 ఉంటుంది.        

మారుతి సుజుకి సీఎన్‌జీ ఎర్టిగా మైలేజ్ ‍‌(Maruti Suzuki CNG Ertiga Mileage)
మారుతి ఎర్టిగా CNG 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోనూ నడుస్తుంది. CNG మోడ్‌లో గరిష్టంగా 86.63 bhp పవర్‌ను & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో ఈ కారు కిలోగ్రాముకు 26.11 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.         

మారుతి సుజుకి సీఎన్‌జీ ఎర్టిగా ఫీచర్లు ‍‌(Maruti Suzuki CNG Ertiga Features)
ఈ 7-సీటర్ కారు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో డిజైన్‌ అయింది. ఈ సెగ్మెంట్‌లో ఈ కారు రెనాల్ట్ ట్రైబర్ & కియా కారెన్స్‌తో పోటీ పడుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా CNGని ఫైనాన్స్‌లో తీసుకునే ముందు మీ సమీపంలోని మారుతి డీలర్‌షిప్ నుంచి పూర్తి సమాచారం పొందండి.      

టాప్ హెడ్ లైన్స్

BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget