అన్వేషించండి

Best Scooters In Indi: ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లే వారికి బెస్ట్ స్కూటీలు ఇవే.. టాప్ 5 లిస్ట్ చూసి డిసైడ్ అవ్వండి

ప్రతి రోజు ఆఫీస్‌కు వెళ్లేందుకు స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మైలేజ్, స్టోరేజ్, ధరతో పాటు ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్ అవసరం. 2026లో మీకు ఏ స్కూటీ బెస్ట్‌ ఇక్కడ తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజువారీ ప్రయాణాలకు స్కూటర్ ఎంపికకు మైలేజ్, హ్యాండ్లింగ్ ముఖ్యం.
  • యాక్టివా, జూపిటర్, యాక్సెస్, రేజెడ్ఆర్ ప్రజాదరణ పొందిన పెట్రోల్ స్కూటర్లు.
  • ప్రతి స్కూటర్ సౌకర్యం, స్టోరేజ్, మైలేజ్ తో ప్రత్యేకతలు కలిగి.
  • ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ దూర ప్రయాణాలకు, పెట్రోల్ ఖర్చు తగ్గించుటకు.

ప్రతిరోజు ఆఫీస్‌కు వెళ్లి వచ్చే వారికి కచ్చితంగా వెహికల్ అవసరం పడుతుంది. మెట్రో రైలు లాంటి సౌకర్యం అందుబాటులో లేకపోతే టూవీలర్ కొనక తప్పదు. అయితే సిటీ రోడ్లపై నడిపేందుకు కేవలం స్కూటీ లుక్ మాత్రమే సరిపోదు. రోజువారీ వినియోగం కోసం మంచి మైలేజ్, సులభమైన హ్యాండ్లింగ్, తగినంత స్టోరేజ్, మంచి సర్వీస్ నెట్‌వర్క్ విషయాలపై ఫోకస్ చేయాలి. భారత మార్కెట్లో Honda Activa, TVS Jupiter, సుజుకీ యాక్సెస్ (Suzuki Access), Yamaha RayZR వంటి స్కూటర్లు కస్టమర్ల ఆధరణతో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు Electric Scooter కూడా సిటీలో రోజువారీ ప్రయాణానికి మంచి ఎంపికగా మారాయి.

హోండా యాక్టివా (Honda Activa)

రోజూ ఆఫీస్‌కు రాకపోకల కోసం Honda Activa బెస్ట్ ఛాయిస్. యాక్టివా డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో దీన్ని నడపడం తేలిక.  110cc హోండా Activa ధర, మైలేజ్ దీన్ని రోజువారీ నడిపేందుకు ఇష్టపడే స్కూటీగా మారుస్తాయి. అందుబాటులో ఉన్న మార్కెట్ డేటా ప్రకారం Activa ప్రారంభ ధర సుమారు 77 వేల రూపాయలు. ఇది రాష్ట్రాలు, సిటీలను బట్టి మారుతుంది. క్లెయిమ్ చేసిన మైలేజ్ సుమారు 59 kmpl. 

 టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter)

 రోజువారీ రైడ్‌లో సౌకర్యంతో పాటు ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వారికి TVS Jupiter మంచి ఎంపిక. Jupiter 125లో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ లో రోజువారీ అవసరాల వస్తువులను సులభంగా ఉంచుకోవచ్చు. Autocar India ప్రకారం దీని సెటప్ సిటీ రోడ్లపై సౌకర్యవంతమైన రైడ్ కోసం రూపొందించారు. దీని సస్పెన్షన్ గతుకుల రోడ్లపై కూడా రైడ్‌ను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

Also Read: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

సుజుకీ యాక్సెస్ (Suzuki Access 125)

Suzuki Access 125 ఆఫీస్‌కు రాకపోకలతో పాటు అప్పుడప్పుడు లాంగ్ రైడ్ చేసే వారికి ఒక ఎంపిక. ఇందులో 124cc ఇంజిన్ వస్తుంది. దీని పనితీరు రోజువారీ అవసరాలకు సరిపోతుంది. దీని ప్రారంభ ధర సుమారు 83 నుంచి 86 వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే, వేరియంట్, నగరాన్ని బట్టి స్కూటీ ధర మారవచ్చు.

యమహా Yamaha RayZR 125

మీకు తేలికైన, స్పోర్టీ స్కూటీ కావాలంటే Yamaha RayZR 125 Fi Hybrid తీసుకోవచ్చు. ఇందులో 125cc ఇంజిన్, తేలికైన సెటప్ వస్తుంది. సిటీ రోడ్లపై ట్రాఫిక్‌లో సులభమైన హ్యాండ్లింగ్‌కు సహాయపడుతుంది. 2026లో మార్కెట్ గణాంకాల ప్రకారం దీని ప్రారంభ ధర సుమారు 82 వేలకు పైగా ఉంటుంది. మీ ఆఫీస్, ఇల్లు రెండింటి దగ్గరా ఛార్జింగ్ సౌకర్యం ఉంటే Electric Scooter రోజువారీ ప్రయాణానికి సరిగ్గా సరిపోతుంది. రోజువారీ తక్కువ దూరం వెళ్లేందుకు పెట్రోల్ ఖర్చును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. Electric Scooter కొనుగోలు చేసేటప్పుడు దాని రేంజ్ తో పాటు, ఛార్జింగ్ సౌకర్యాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

Also Read: క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌

Frequently Asked Questions

రోజువారీ కార్యాలయ ప్రయాణానికి స్కూటర్ కొనేటప్పుడు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?

మంచి మైలేజ్, సులభమైన హ్యాండ్లింగ్, తగినంత స్టోరేజ్, మంచి సర్వీస్ నెట్‌వర్క్ వంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఇది సిటీ రోడ్లపై రైడ్ సులభతరం చేస్తుంది.

రోజువారీ కార్యాలయ ప్రయాణానికి ఉత్తమ ఎంపికైన స్కూటర్ ఏది?

Honda Activa రోజువారీ ఆఫీస్ రాకపోకలకు బెస్ట్ ఛాయిస్. దీని సింపుల్ డిజైన్, 110cc ఇంజిన్, 59 kmpl మైలేజ్ రోజువారీ నడిపేందుకు అనుకూలం.

ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వారికి ఏ స్కూటర్ మంచి ఎంపిక?

TVS Jupiter 125 లో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది రోజువారీ వస్తువులకు అనుకూలం. దీని సస్పెన్షన్ గతుకుల రోడ్లపై కూడా రైడ్ సౌకర్యవంతంగా చేస్తుంది.

రోజువారీ ప్రయాణానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉపయోగపడుతుంది?

ఇల్లు, ఆఫీస్ వద్ద ఛార్జింగ్ ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి మంచిది. తక్కువ దూరం ప్రయాణాలకు పెట్రోల్ ఖర్చు తగ్గిస్తుంది. కొనేటప్పుడు రేంజ్, ఛార్జింగ్ సౌకర్యం తప్పక చూడాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget