అన్వేషించండి

Cars Under Rs Rs 20 Lakh: రూ.20 లక్షల్లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న ఐదు కార్లు ఇవే - సమ్మర్‌లో సల్లగుంటది!

Cars With Ventilated Front Seats: రూ.20 లక్షల్లోపు ధరలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు కొన్ని ఉన్నాయి.

Ventilated Seats Feature: ఇటీవలి సంవత్సరాలలో పెద్ద టచ్‌స్క్రీన్‌ల నుంచి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ల వరకు, ప్రీమియం నుంచి సరసమైన మాస్ మార్కెట్ కార్ల వరకు అనేక హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా కొనుగోలుదారులలో బాగా ప్రాచుర్యం పొందుతున్న మరొక ముఖ్యమైన ఫీచర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు. భారతదేశంలోని వేడిగా ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది రాబోయే సంవత్సరాల్లో వాహనాలలో అత్యంత డిమాండ్ ఉన్న ఫీచర్లలో ఒకటిగా మారుతుంది. మీరు ఈ ఫీచర్‌తో కూడిన కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ. 20 లక్షల లోపు ధరలో ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ ఆప్షన్లు చూద్దాం.

కియా సొనెట్ (Kia Sonet)
సోనెట్ అనేది కియా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని ఒక మోడల్. ఇది ముందు సీట్ వైపు వెంటిలేషన్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ రేంజ్ టాపింగ్ జీటీ లైన్ ట్రిమ్‌కు పరిమితం చేయబడింది. సోనెట్ జీటీ లైన్ ట్రిమ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12 లక్షల నుంచి 14 లక్షలుగా ఉంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను పొందింది. ఈ అప్‌డేట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కొత్త ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఈ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ కొత్తగా జోడించిన ఎక్స్‌జెడ్+ పీ ట్రిమ్‌లో కూడా ఈ ఫీచర్ చేర్చారు. ఈ ఫీచర్ టాటా నెక్సన్ (XZ+ P, కజిరంగా ఎడిషన్) కొత్త ట్రిమ్‌లలో కూడా అందించారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.6 లక్షల నుంచి రూ. 14 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు స్టాండర్డ్ వెర్నా, వెర్నా టర్బో టాప్ స్పెక్ ఎస్ఎక్స్ (వో) ట్రిమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యుందాయ్ సెడాన్ ఎస్ఎక్స్ (వో) వేరియంట్ ధర రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉంటుంది.

ఫోక్స్‌వాగన్ టైగన్ (Volkswagen Taigun)
ఫోక్స్‌వాగన్ టైగన్ ఎస్‌యూవీలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల ఫీచర్ కూడా ఉంది. అయితే ఈ ఫీచర్ డైనమిక్ లైన్ రేంజ్ టాపింగ్ టాప్‌లైన్ ట్రిమ్‌కు పరిమితం చేశారు. ఇది పెర్ఫార్మెన్స్ రేంజ్‌లో అందుబాటులో లేదు. ఫోక్స్‌వ్యాగన్ తన టాప్‌లైన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉంచింది.

స్కోడా స్లావియా (Skoda Slavia)
మరొక కాంపాక్ట్ సెడాన్, స్లావియాలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్ వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఆధారంగా స్లావియా రేంజ్ టాపింగ్ స్టైల్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉంది.

మీరు రూ.20 లక్షల లోపు బడ్జెట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు కొనాలనుకుంటే ఈ ఆప్షన్లను ఒకసారి చెక్ చేయండి. వీటిలో మీకు అవసరమైన ఫీచర్లు ఉన్న కారును ఎంచుకోవచ్చు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget