అన్వేషించండి

Bajaj Pulsar Festive Offers: ఆంధ్ర-తెలంగాణలో బజాజ్‌ పల్సర్‌ ఫెస్టివ్‌ ఆఫర్లు ప్రారంభం - ఒక్కో బండిపై రూ.10,000 వరకు లాభం

Bajaj Pulsar festival offers 2025: దసరా సందర్బంగా, బజాజ్‌, తన పల్సర్‌ బైక్‌లపై హ్యాట్రిక్‌ ఆఫర్‌ ప్రకటించింది. క్యాష్‌బ్యాక్‌, ఇన్సూరెన్స్‌ కలిపి ఒక్కో బండిపై రూ.10,000 బెనిఫిట్స్‌ ఆఫర్‌ చేస్తోంది.

Pulsar Bike Discounts Andhra Telangana: బజాజ్ ఆటో, తన అత్యంత పాపులర్‌ బైక్‌లలో ఒకటైన పల్సర్‌ సిరీస్‌కు ప్రత్యేకంగా "హ్యాట్రిక్‌ ఆఫర్‌" ‍‌(Bajaj Pulsar Hattrick scheme) ప్రకటించింది. ఈ ఫెస్టివ్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ అందిస్తోంది, ఇది లిమిటెడ్‌ పీరియడ్‌ స్కీమ్‌. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, త్రిపురా, అస్సాం రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

హ్యాట్రిక్‌ ఆఫర్‌లో మూడు రకాల లాభాలు

బజాజ్ ప్రకటించిన ఈ పథకంలో కస్టమర్లు రూ. 10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఆఫర్‌లో మూడు రకాల లాభాలు ఉన్నాయి.

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌: ఎంట్రీ లెవెల్‌ పల్సర్‌ మోడళ్లపై రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ప్రీమియం మోడళ్లైన పల్సర్‌ NS200, NS160 పై మాత్రం రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ అందుతుంది.

ఇన్సూరెన్స్‌ సేవింగ్‌: బైక్‌ కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్‌ ఖర్చుల్లో తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.

జీరో ప్రాసెసింగ్‌ ఫీ: సెలెక్ట్‌ ఫైనాన్సింగ్‌ స్కీమ్స్‌ ద్వారా బైక్‌ కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్‌ ఆకర్షణ
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈ ఆఫర్‌ దసరా పండుగ కోసం ప్రారంభమైంది. పండుగ సీజన్‌లో కొత్త బైక్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా యువత, మోస్ట్‌ పాపులర్‌ పల్సర్‌ సిరీస్‌ను ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో...

రాష్ట్రం  పల్సర్‌ మోడల్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర క్యాష్‌ బ్యాక్‌
ఆంధ్రప్రదేశ్‌  125 Carbon Fibre    రూ. 93,613 రూ. 4,000
  NS125 రూ. 99,994 రూ. 2,500
  150 Single Disc రూ. 1,12,659 రూ. 3,000
  NS160 రూ. 1,30,483 రూ. 5,000
  NS200 రూ. 1,42,502 రూ. 5,000

 

తెలంగాణలో...

రాష్ట్రం  పల్సర్‌ మోడల్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర క్యాష్‌ బ్యాక్‌
తెలంగాణ 125 Carbon Fibre    రూ. 93,613 రూ. 4,000
  NS125 రూ. 99,994 రూ. 2,500
  150 Single Disc రూ. 1,12,659 రూ. 3,000
  NS160 రూ. 1,30,675 రూ. 5,000
  NS200 రూ. 1,42,893 రూ. 5,000

రీజనల్‌ మార్కెట్లలో ప్రమోషన్‌
ఈ హ్యాట్రిక్‌ ఆఫర్‌ను, బజాజ్‌ ఆటో, వివిధ రాష్ట్రాల్లో పండుగల సందర్భానికి అనుగుణంగా అమలు చేస్తోంది. మహారాష్ట్రలో గణేశ్‌ చతుర్థి వేడుకలకు ముందే, గుజరాత్‌లో నవరాత్రి సందర్భంగా, పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజకు అనుగుణంగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో దసరా పండుగకు ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.

ఆఫర్‌ ఎప్పటి వరకు?
బజాజ్‌, ఈ ఆఫర్‌కు ముగింపు తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది పూర్తిగా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన స్కీం కావడంతో ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని అంచనా. కాబట్టి ఈ సమయంలో బైక్‌ కొనుగోలు చేసేవారికి మంచి లాభం దక్కుతుంది.

కొనేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం
ఈ ఆఫర్‌ షరతులు, నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి, మోడల్‌ను బట్టి ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మీరు బజాజ్‌ హ్యాట్రిక్‌ స్కీమ్‌ కింద బైక్‌ కొనాలనుకుంటే, మీ సమీపంలోని బజాజ్‌ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget