2026 మారుతి బలెనోతో పోటీ పడే ఇతర కంపెనీల కార్లు ఏవి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
2026 మారుతి బలెనో అప్‌డేటెడ్ మోడల్‌గా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చింది. ధర, ఇంజిన్, కొలతలు, ఫీచర్లలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజాతో బలెనో ఎలా పోటీపడుతుందో తెలుసుకోండి.

2026 Maruti Baleno Price, Mileage And Features Telugu: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇటీవలే లాంచ్ అయింది. కంపెనీ.. ఈ కారు పవర్‌ట్రెయిన్, డిజైన్ & ఫీచర్లలో కొన్ని మార్పులు చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బలెనోకు గట్టి పోటీ ఉంది. హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ & టయోటా గ్లాంజా వంటి మోడళ్లతో ఇది నేరుగా తలపడుతోంది.
ఈ నాలుగు కార్లను పరిమాణాలు, సాంకేతిక వివరాలు, ఫీచర్లు & ధరల పరంగా పరిశీలిస్తే.. 2026 బలెనో తన ప్రత్యర్థులతో ఎలా పోటీ పడుతుంది? ఏ మోడల్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?.
2026 మారుతి బలెనో vs ప్రత్యర్థులు: కొలతలు
i20 అత్యంత పొడవైన వీల్‌బేస్‌తో ఉంది; ఆల్ట్రోజ్‌లో అతి పెద్ద బూట్ స్పేస్ ఉంది
ట్రెండింగ్ వార్తలు






















