అన్వేషించండి

కొత్త లుక్‌లో Honda City Facelift: అదిరిపోయే ఫీచర్లు, స్పోర్టీ డిజైన్‌తో రీ-ఎంట్రీ!

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బ్రెజిల్‌లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కొత్త డిజైన్, వెంటిలేటెడ్ సీట్ల వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.

ఇండియ‌న్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్‌లో 2026లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి రాగా, ఇప్పుడు హోండా సిటీ కూడా కొత్త అవతారంలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా బ్రెజిల్‌లో ఫుల్ క్యామోఫ్లేజ్‌తో టెస్టింగ్ చేస్తున్న హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ స్పై షాట్లు బయటకు వచ్చాయి. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో ప్రధానంగా కాస్మెటిక్ మార్పులపై కంపెనీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

సరికొత్త డిజైన్ 
స్పై షాట్ల ప్రకారం, కొత్త హోండా సిటీలో రీడిజైన్ చేసిన గ్రిల్, మరింత ఆకర్షణీయమైన బంపర్ ఉండబోతున్నాయి. హెడ్‌లైట్ల డిజైన్‌ను కూడా మార్చడం వల్ల కారుకు స్పోర్టీ లుక్ వచ్చింది. ఈ మార్పులు హోండా సివిక్ (Civic) డిజైన్ నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ ఉన్న అలాయ్ వీల్స్ ఉండవచ్చని తెలుస్తోంది. వెనుక వైపు బంపర్లలో కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. బంపర్ డిజైన్ మారడం వల్ల కారు పొడవులో స్వల్ప తేడా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇంటీరియర్, కొత్త ఫీచర్లు
లోపలి భాగంలో సీట్ విభాగాన్ని అప్‌డేట్ చేయనున్నారు. ఇండియాలో లాంచ్ అయ్యే 2026 మోడల్‌లో 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో 2023 ఫేస్‌లిఫ్ట్ సమయంలో ఇండియా, బ్రెజిల్ వెర్షన్లకు ఒకే రకమైన అప్‌డేట్స్ ఇచ్చారు. ఈసారి కూడా అదే పద్ధతిని హోండా పాటించే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో ఆగస్టు 2026 నాటి ఇంటర్లాగోస్ ఫెస్టివల్‌లో దీనిని అధికారికంగా ప్రదర్శించనున్నారు.

ఇంజిన్, పర్ఫార్మెన్స్
మెకానికల్ పరంగా చూస్తే ఇండియా-స్పెక్ హోండా సిటీలో 1.5 లీటర్ ఐ-వీటెక్ (i-VTEC) పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. ఇది 121 PS శక్తిని, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ (CVT) గేర్‌బాక్స్‌తో ఇది లభిస్తుంది. కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అలాగే ఉంటాయి. లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) భద్రతా ఫీచర్లు కారుకు మరింత రక్షణ కల్పిస్తాయి. కొత్తగా రాబోతున్న స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ 500కి పోటీగా Honda CB500.. మూడు వేరియంట్లు, 501cc ఇంజిన్‌, 28hp పవర్‌
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Honda CB500 లాంచ్.. రూ.2.75 లక్షలకే కొత్త 501cc బైక్!
Vehicle RC Address Change: RCలో 30 రోజుల్లో అడ్రస్ మార్చుకోకపోతే జరిమానా.. కావాల్సిన డాక్యుమెంట్లు, ఫీజు వివరాలు
మీ వెహికల్ RCలో ఇంటి అడ్రస్ మార్చుకోవడం ఎలా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి!
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
లో-స్లంగ్ క్రూయిజర్ Honda Rebel 500.. యూత్‌ తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Embed widget