జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ 'టైగూన్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను 2026 మధ్యలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.