రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడే అత్యంత ముఖ్యమైన కవచం హెల్మెట్.

Published by: Raja Sekhar Allu

హెల్మెట్‌పై తప్పనిసరిగా ISI ముద్ర ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలైన DOT (USA) లేదా ECE (Europe) ఉంటే ఇంకా మంచిది.

Published by: Raja Sekhar Allu

హెల్మెట్ తలకు మరీ వదులుగా ఉండకూడదు, అలాగని మరీ బిగుతుగా ఉండి నొప్పి కలిగించకూడదు.

Published by: Raja Sekhar Allu

ఫుల్ ఫేస్' హెల్మెట్లే అత్యంత సురక్షితమైనవి. హాఫ్ హెల్మెట్లు పూర్తి రక్షణను ఇవ్వవు.

Published by: Raja Sekhar Allu

బలమైన బయటి షెల్ BS ప్లాస్టిక్' లేదా 'ఫైబర్ గ్లాస్'తో తయారై ఉండాలి.

Published by: Raja Sekhar Allu

హెల్మెట్ లోపల ఉండే థర్మోకోల్ లాంటి పొర మందంగా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

స్క్రాచ్ రెసిస్టెంట్ విజర్. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే కాంతిని తట్టుకునేలా క్లియర్ విజర్ ఉండటం మంచిది.

Published by: Raja Sekhar Allu

ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తల నుండి ఊడిపోకుండా ఉండేలా ఈ లాకింగ్ సిస్టమ్ నాణ్యంగా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

భద్రతతో పాటు మీకు సౌకర్యంగా ఉండే బరువున్న హెల్మెట్‌ను సుమారు 1.2 నుండి 1.5 కేజీలు ఎంచుకోండి.

Published by: Raja Sekhar Allu

మీ హెల్మెట్ ఒకసారి కింద పడినా లేదా చిన్న ప్రమాదానికి గురైనా కొత్త హెల్మెట్ కొనడం మంచిది.

Published by: Raja Sekhar Allu