నీతా అంబానీ గ్యారేజీలో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

ప్రత్యేకమైన కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII (Rolls-Royce Phantom VIII EWB)

Image Source: PTI

ఈ కారు ధర సుమారు ₹12 కోట్ల నుండి ₹15 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Image Source: PTI

ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారు 'రోజ్ క్వార్ట్జ్' అనే అరుదైన రంగులో మెరిసిపోతుంటుంది.

Image Source: pexels

సీట్లపై ఆమె పేరు సంక్షిప్త రూపం NMA (Nita Mukesh Ambani) అని ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది.

Image Source: pexels

కారు లోపల సీట్లు ,రూఫ్ కోసం 'ఆర్కిడ్ వెల్వెట్' అనే ఖరీదైన మెటీరియల్‌ను ఉపయోగించారు,

Image Source: pexels

కారు కదులుతున్నప్పుడు కూడా మధ్యలో ఉండే రోల్స్ రాయిస్ లోగో తిరగకుండా స్థిరంగా ఉండేలా డిజైన్ చేశారు.

Image Source: pexels

ఇందులో 6.75 లీటర్ల V12 ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది ప్రయాణాన్ని చాలా నిశ్శబ్దంగా, వేగంగా సాగనిస్తుంది.

Image Source: pexels

రాత్రి పూట కారులో కూర్చుంటే ఆకాశంలో నక్షత్రాల మధ్య ఉన్న అనుభూతి కలుగుతుంది.

Image Source: pexels

వెనుక సీట్లో కూర్చునే వారికి పూర్తి ప్రైవసీ ఉండేలా డ్రైవర్ క్యాబిన్‌కు, ప్యాసింజర్ క్యాబిన్‌కు మధ్య ఎలక్ట్రో-క్రోమాటిక్ గ్లాస్ ఉంటుంది.

Image Source: pexels