మహీంద్రా థార్ ఒక లీటర్ ఇంధనంతో ఎంత దూరం ప్రయాణిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో ఒక పవర్‌ఫుల్, ఆఫ్ రోడింగ్ కోసం ఫేమస్ SUVలలో మహీంద్రా థార్ ఉంటుంది. అడ్వెంచర్ ప్రియులు ఈ వాహనాన్ని ఇష్టపడతారు.

Image Source: pexels

దీని స్ట్రాంగ్ డిజైన్, మెరుగైన పనితీరు మహీంద్రా థార్‌ను ప్రత్యేకంగా చేస్తాయి

Image Source: pexels

దీని మైలేజ్ విషయానికి వస్తే ఇది డ్రైవింగ్ కండీషన్, ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

మహీంద్రా థార్ సాధారణంగా లీటరుకు 10 నుండి 15 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది

Image Source: pexels

మహీంద్రా థార్ పెట్రోల్ వేరియంట్ అయితే దాదాపు 10 నుంచి 12 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

మహీంద్రా థార్ డీజిల్ వేరియంట్ 13- 15 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

సిటీ రోడ్లపై, ఆఫ్ రోడింగ్‌లో మైలేజ్ కొంచెం తక్కువగా వస్తుంది

Image Source: pexels

రహదారులపై వెళ్లేటప్పుడు ఇది మంచి మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

సర్వీసింగ్ చేసిన తరువాత కొంతకాలం మంచి మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels