టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV ఎంత మైలేజ్ ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

టాటా నెక్సాన్ కస్టమర్ల ఆదరణ పొందిన కాంపాక్ట్ SUVలలో ఒకటి.

Image Source: pexels

టాటా నెక్సాన్ మైలేజ్‌తో పాటు స్ట్రాంగ్ బాడీ వల్ల కస్టమర్లలో నమ్మకం పెరిగింది.

Image Source: tata motors

టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ మైలేజ్ అత్యధికంగా ఇస్తుంది

Image Source: tata motors

దీని మాన్యువల్ వేరియంట్ దాదాపు 23.23 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ దాదాపు 24.08 kmpl మైలేజ్ ఇస్తుంది.

Image Source: tata motors

1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్ మైలేజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 17.44 కి.మీ మైలేజ్ ఇస్తుంది

Image Source: tata motors

ఆటోమేటిక్ వేరియంట్ అయితే లీటర్‌కు 17.18 మైలేజ్ ఇస్తుంది

Image Source: tata motors

భారీ ట్రాఫిక్ ఉన్న సిటీ ఏరియాలలో పెట్రోల్ వేరియంట్ 10-12 kmpl ఇస్తుంది.

Image Source: pexels

డీజిల్ వేరియంట్ అయితే 14-16 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ మాన్యువల్ వేరియంట్ తో పోలిస్తే 0.2 నుండి 0.5 kmpl వరకు తక్కువగా ఉంటుంది.

Image Source: pexels