సారథి పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.in లోకి వెళ్లి 'Online Services' లో 'Driving License Related Services' ఎంచుకోవాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pixabay

మీ రాష్ట్రం ఎంచుకున్నాక, వచ్చే మెనూలో 'Apply for DL Renewal' పై క్లిక్ చేయాలి.

Image Source: pixabay

మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేసి 'Get DL Details' పై క్లిక్ చేస్తే మీ వివరాలన్నీ కనిపిస్తాయి.

Image Source: pexels

రెన్యూవల్ సర్వీస్‌ను ఎంచుకుని, అవసరమైన వివరాలను అప్‌డేట్ చేయాలి

Image Source: pexels

మీ పాత డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

Image Source: pixabay

ట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్నాలెడ్జ్మెంట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Image Source: pexels

ఆఫ్మీ‌లైన్‌లో అయితే నివాస పరిధిలోని ప్రాంతీయ రవాణా కార్యాలయానికి నేరుగా వెళ్ళాలి.

Image Source: pixabay

రెన్యూవల్ కోసం కావాల్సిన ఫామ్ నంబర్ 9,ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఫామ్ తీసుకోవాలి.

Image Source: pixabay

నింపిన ఫామ్స్‌తో పాటు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కౌంటర్‌లో సమర్పించాలి.

Image Source: pixabay

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కొత్త స్మార్ట్ కార్డ్ లైసెన్స్ మీ ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా వస్తుంది.

Image Source: pixabay