భారత్‌లో అత్యంత చవకైన EV కారు ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత్‌లో EVలకు డిమాండ్ వేగంగా పెరిగింది.

Image Source: pexels

భారత మార్కెట్లో అనేక ధరల శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి

Image Source: pexels

ముంబైలో ఉన్న స్టార్టప్ PMV ఎలక్ట్రిక్ EaS-E కారు భారత్ లోనే అత్యంత చవకైన EV.

Image Source: pmv electric

PMV EaS-E అనేది ఒక 2 సీటర్ స్మార్ట్ మైక్రో కారు అని తెలిసిందే.

Image Source: pexels

దీనిని ప్రత్యేకంగా సిటీ ట్రాఫిక్ లో జర్నీ కోసం రూపొందించారు

Image Source: pexels

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.79 లక్షలు.

Image Source: pexels

ప్రధాన కంపెనీలలో MG కామెట్ EV అత్యంత చవక. దీని ఎక్స్-షోరూమ్ ధర 6.99 లక్షలకు ప్రారంభమవుతుంది

Image Source: mgmotor

ఎంజీ కామెట్ ఈవీని BaaS ఆప్షన్‌తో మరింత తక్కువ ధర (సుమారు 4.99 లక్షలకు)తో కొనుగోలు చేయవచ్చు

Image Source: pexels

వీటిలో బ్యాటరీ అద్దెను విడిగా చెల్లించాల్సి ఉంటుంది

Image Source: pexels