రూ.7 లక్షల బడ్జెట్‌లో ఫ్యామిలీ జర్నీకి బెస్ట్ కార్లు ఉన్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో ఏదైనా బడ్జెట్ ప్లాన్ చేసి తీసుకుంటారు. 7 లక్షల రూపాయల్లో మంచి కారు కోసం చూస్తున్నారా..

Image Source: pexels

భారత మార్కెట్లో 7 లక్షల రూపాయల రేంజ్‌లో లభించే అనేక కంపెనీల కార్లు ఉన్నాయి

Image Source: pexels

7 లక్షల బడ్జెట్‌లో, కుటుంబానికి సరిపోయే కార్లలో టాటా పంచ్ ఒకటి.

Image Source: pexels

సుమారు 7 లక్షల రూపాయలలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, బెస్ట్ SUV రూపాన్ని కలిగి ఉండటం ప్లస్ పాయింట్

Image Source: pexels

అద్భుతమైన ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ కోసం హ్యుందాయ్ ఎక్స్టర్ కొనుగోలు చేస్తుంటారు

Image Source: pexels

పెద్ద కుటుంబం కోసం రెనాల్ట్ ట్రైబర్ దాదాపు 6 లక్షలకు ప్రారంభమయ్యే చౌకైన 7 సీటర్ MPV మంచి ఛాయిస్

Image Source: pexels

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒక స్టైలిష్ SUV. దీని ప్రారంభ వేరియంట్ 6.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Image Source: pexels

మారుతి బాలెనో మంచి మైలేజ్ ఇస్తుంది. దాదాపు 6.61 లక్షల వరకు లభిస్తుంది

Image Source: pexels

హోండా అమేజ్ దాదాపు 7 లక్షలకు లభిస్తుంది. ఇది ఎక్కువ స్పేస్, ప్రీమియం రైడ్ క్వాలిటీకి ఫేమస్ అయింది.

Image Source: pexels