Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ లేకుండా 4,500 పోస్టులు.. అర్హతలు, పూర్తి వివరాలివే
IRCTCలో ఆధార్​ను ఇలా లింక్ చేయండి, పూర్తి ప్రాసెస్ ఇదే.. తత్కాల్ టికెట్ కావాలంటే ఇది చేయాల్సిందే
పెళ్లి ఇష్టం లేకపోతే నో చెప్పండి.. మ్యారేజ్​ చేసుకోవాలనుకుంటే వీటిని బ్రేక్ చేయకండి
కిడ్నీల్లో రాళ్లను తగ్గించడానికి హెల్ప్ చేసే ఫుడ్స్ లిస్ట్.. అస్సలు తినకూడని ఆహారాలు 
ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరు బాల కార్మికులే.. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ ఇవే
పిల్లలకు ఆన్​లైన్ స్టడీ మంచిదా? టెక్ట్స్ బుక్ చదువు మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే 
PCODను తగ్గించుకోవాలనుకుంటే లైఫ్​స్టైల్​లో కచ్చితంగా ఈ మార్పులు చేయాలట
మగవారి మానసిక ఆరోగ్యానికై జూన్​ నెల.. ఎక్కువమంది ఇబ్బంది పడుతోంది వీటివల్లే అట
టేస్టీ, క్రిస్పీ మరమరాల గారెలు.. వర్షం వస్తున్నప్పుడు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ
అన్ని విషయాలు పర్సనల్​గా తీసుకోకు బ్రో.. జరిగేది జరుగుతుంది వదిలేయ్
అడివి శేష్ లేటెస్ట్ ఫోటోలు.. ఈ బ్యాచ్​లర్​ గూఢచారి కాదు, 40 ఏళ్ల ప్లమ్ కేక్
స్టాక్స్​లో​ లక్ష పెట్టిన తండ్రి.. 80 కోట్లు జాక్​ పాట్ కొట్టిన కొడుకు, రియల్ లైఫ్ లక్కీ భాస్కర్!
వ్యాధులు దరిచేరకుండా ఇమ్యూనిటీని పెంచే MEDSRX ఫార్మూలా.. వర్షాకాలంలో పూర్తి ఆరోగ్యం కోసం
డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ 6 టిప్స్ ఫాలో అయిపోండి
మతిమరుపు ఎక్కువైందా? తరచూ మరచిపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
బెల్లీ ఫ్యాట్​ను తగ్గించడంలో హెల్ప్ చేసే వ్యాయామాలు ఇవే.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు
SBI బ్యాంక్​లో ఏడాదికి 1000 కడితే 20 లక్షల కవరేజ్​.. అర్హతలతో పాటు పూర్తి డిటైల్స్ ఇవే
మసాలాలతో పాటు హెర్బ్​​ బెనిఫిట్స్​ని చాటి చెప్పే నేషనల్ హెర్బ్స్ డే.. బ్లడ్ షుగర్ నుంచి జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడం వరకు
టేస్టీ జీడిపప్పు హల్వా.. ఇంట్లోనే సింపుల్​గా చేసుకోవడానికి ఈ రెసిపీలు ఫాలో అయిపోండి
బరువు తగ్గిన పవన్ కళ్యాణ్.. ఓజీ కోసం ఫిట్​గా మారి ట్రోల్స్​కి చెక్​ పెట్టేశాడుగా, పవర్ స్టార్ ఫిట్​నెస్ రొటీన్ ఇదే
నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి, పక్కా రిలీఫ్ ఉంటుందట
దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ ఇవే.. వీటిని తింటే పంటి సమస్యలు రావట
లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టాప్ 5 యోగాసనాలు.. శృంగార జీవితానికి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయట
Continues below advertisement
Sponsored Links by Taboola