అన్వేషించండి

Your Weekly Horoscope For May 18 - 25 : ఈ వారం ఈ రాశులవారికి అంతా అనుకూలమే కానీ ఆ ఒక్క విషయంలో ఆచితూచి వ్యవహరించాలి

Weekly Horoscope For Each Zodiac Sign From May 18 to 25: మే 18 నుంచి మే 25 వరకూ ఈ వారం మీ వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి... మేషం, మిథున, మకరం సహా ఈ రాశులవారు చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించాలి...

Your Weekly Horoscope For May 18 - 25  : మే 18 సోమవారం నుంచి మే 25 ఆదివారం వరకూ ఈ వారం ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

మేష రాశి (Aries  Weekly Horoscope) 

ఈ వారం మేష రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా మనోబలంతో పూర్తిచేస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పెండింగ్ లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సన్నిహితుల ప్రవర్తన 
మిమ్మల్ని బాధపెడుతుంది. ఉద్యోగులు , వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి . రాజకీయాల్లో ఉండేవారు కష్టపడితేనే ప్రజాదరణ పందగలరు. వారం ఆరంభంలో కన్నా వారాంతంలో కొన్ని చికాకులు తప్పవు.

మిథున రాశి (Gemini  Weekly Horoscope) 

ఈవారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలొస్తాయి. నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఏ విషయాలను తీవ్రంగా ఆలోచించవద్దు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎంత మౌనంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారు.  వారం మొదట్లో కుటుంబంలో సమస్యలు వెంటాడుతాయి..ఆ తర్వాత ఆ చికాకుల నుంచి బయటపడతారు.  పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ అడుగువేయండి.

కర్కాటక రాశి (Cancer  Weekly Horoscope)  

ఈ వారం కర్కాటక రాశివారికి మంచి ఫలితాలున్నాయి. ధైర్యంగా అడుగేస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో మెప్పిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి వాటి వల్ల భవిష్యత్ లో లాభపడతారు. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. చిన్న సమస్య అని వదిలేస్తే పెద్దదిగా మారే అవకాశం ఉంది.   

కన్యా రాశి  (Virgo  Weekly Horoscope) 

ఈ వారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అతిగా ఆలోచించవద్దు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మాటతూలొద్దు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు, ఎవర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పులు తీర్చేస్తారు.  ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వారాంతానికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  వారం ఆరంభం బావున్నా వారాంతానికి చిన్న చిన్న సమస్యలుంటాయి. 

మకర రాశి (Capricorn Weekly  Horoscope)

ఈ వారం మకర రాశివారు ఆవేశానికి దూరంగా ఉండాలి. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బుద్ధిబలంతో వ్యవహరించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో వివాదాలకు స్వస్తి చెప్పి.. వారి సలహాలకు విలువఇస్తే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget