అన్వేషించండి

Daily horoscope 29th December 2024: ఈ రాశులవారికి ఆదివారం అదృష్టాన్నిస్తుంది - ఉద్యోగం, వ్యాపారంలో బాగా కలిసొస్తుంది!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily horoscope 29th December 2024 

మేష రాశి

కుటుంబానికి సమయం కేటాయించండి..వారి అభిప్రాయాలకు విలువనివ్వండి. అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు. నిలిచిపోయిన పనులు  పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల నుంచి మీకు తగిన మద్దతు లభించదు. ఒత్తిడి కారణంగా, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు 

వృషభ రాశి

ఈ రోజు వైవాహిక సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
 
మిథున రాశి

ఈ రోజు మీరు కొన్ని పనుల్లో మీ మీకు మీరుగా భాగస్వాములవుతారు. ఇంటి అలంకరణ విషయంలో చాలా చురుకుగా ఉంటారు. సమాజంలో మీ పేరు పెరుగుతుంది. సంక్లిష్ట సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

కర్కాటక రాశి

ఈ రోజు మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.  మార్కెటింగ్ సంబంధిత పనిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు.  ఆస్తి వివాదాలు జరుగుతున్నట్టైతే మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!

సంహ రాశి

పిల్లల పట్ల ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద మార్పు ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వాతావరణంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించండి. అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు.

కన్యా రాశి 

ఈ రోజు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఏకాగ్రతతో పని చేయడం వల్ల పురోగతి ఉంటుంది. ఏదైనా వేడుకకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సాంకేతిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

తులా రాశి

ఈ రోజు మీరు మీ సహోద్యోగుల కఠోర ప్రవర్తన వల్ల బాధపడవచ్చు. దంత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు శుభసమయం. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. 

వృశ్చిక రాశి 

ఈ రోజు వ్యాపారంలో అమ్మకాలు పెరగడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. మీ మూడ్ చాలా బాగుంటుంది. ఆటో రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది.  

ధనుస్సు రాశి

ఈ రోజు మీ జీవిత భాగస్వామి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పని చేయండి. కండరాల నొప్పి ఫిర్యాదులు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. 

మకర రాశి 

ఈ రోజు మీరు ఏకాంతంగా గడపాలి అనుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. రచనా రంగానికి సంబంధించిన వ్యక్తులు రివార్డులు అందుకుంటారు. మీ ఆలోచనలను మీ ప్రియమైనవారితో పంచుకుంటారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు 

Also Read: కొత్త ఏడాదిలో సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా, దీపావళి ఎప్పుడొచ్చాయ్ - 2025 లో సెలవులు, పండుగల తేదీలివే!

కుంభ రాశి

ఈరోజు మీరు చేయాల్సిన పనిపట్ల నిర్లక్ష్యం వద్దు. ఏదైనా పెద్ద పని చేసే ముందు అనుభవజ్ఞుల  అభిప్రాయాన్ని కచ్చితంగా తీసుకోండి. స్నేహితులకు సహాయం చేయాల్సి రావొచ్చు.  కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందాలను పొందవచ్చు.

మీన రాశి 

ఈ రోజు మీ పని తీరు ప్రశంసలు అందుకుంటుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కొత్త పని ప్రారంభించడానికి రోజు చాలా మంచిది.  మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు.

Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget