అన్వేషించండి

Insomnia Astrology Telugu: రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదంటే జాతకంలో ఎలాంటి దోషం ఉన్నట్టు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు & పరిష్కారాలు!

Reasons for the lack of sleep: రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదా? అలసటగా, గందరగోళంగా అనిపిస్తోందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ గ్రహాలు కారణమో తెలుసా? దీనికి పరిహారాలేంటి? తెలుసుకోండి...

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిద్ల సమస్యలు (ఇన్సోమ్నియా లేదా రెగ్యులర్ గా నిద్రపట్టకపోవడం)...ఇది జాతకంలో కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం లేదా దోషాల వల్ల వస్తుంది. ఇది ఓ నిర్దిష్ట దోషం కాకపోయినా గ్రహాల బలహీనత లేదా అఫ్లిక్షన్(దుష్ట ప్రభావం)గా చూస్తారు.  దీనిని మెడికల్ ఆస్ట్రాలజీలో భాగంగా పరిగణిస్తారు
 
జాతకంలో ఎలాంటి దోషం ఉంటే ఇలా జరుగుతుంది?
 
మూన్ ( చంద్రుడు) అప్లిక్షన్

చంద్రుడిని మనఃకారకుడు అంటారు..అంటే మనసుపై ప్రభావం చూపించేవాడు అని అర్థం. చంద్రుడు మనస్సుని, భావోద్వేగాలను, నిద్రను నియంత్రిస్తాడు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదంటే శత్రుగ్రహాలైన రాహువు, కేతువు, శనితో కలసి ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది..మానసికంగా అలసిపోతుంటారు, అనవసరం ఆలోచనలతో ఆందోళన చెందుతారు
 
మీ జాతకంలో 12 ఇంట్లో దోషం ఉంటే..
12వ స్థానం ఇల్లు,నిద్ర, విశ్రాంతి వంటివాటిని సూచిస్తుంది. ఈ స్థానంలో బలహీనంగా ఉంటే దుష్టగ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండి నిద్ర సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతాయి
 
జాతకచక్రంలో 4 వ స్థానం
నాలుగో ఇల్లు సుఖం, మనశ్సాంతి, ఇంటివాతావరనాన్ని సూచిస్తుంది. ఈ స్థాననం బలహీనంగా ఉన్నా నిద్రపట్టదు

ఇతర దోషాలు

రాహువు, కేతువు, కాలసర్పదోషం ఉన్నవారికి నిత్యం మానసిక అస్థిరత వెంటాడుతుంది. శనిదోషం ఉన్నవారికి కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది
 
నిద్రపట్టకపోవడానికి ఏ గ్రహం ప్రధాన కారణం?
 
చంద్రుడు - మనస్సు, భావోద్వేగాలను నియంత్రిస్తాడు..అందులో నిద్రపట్టదు

బధుడు - నరాల వ్యవస్థ, ఆలోచనలపై ప్రభావం చూపిస్తాడు..అతి ఆలోచన నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది
  
శని - దీర్ఘకాలిక సమస్యలు, ఒత్తిడి పెంచే గ్రహం ఇది
 
రాహువు-కేతువు - అస్థిరత, భయాలను సృష్టించే గ్రహాలు
 
అయితే జాతకాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఈ దోషాల గురించి కచ్చితంగా చెప్పలేం..అందుకే మీకు నమ్మకమైన జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది

ఇక సాధారణ పరిహారాల విషయానికొస్తే.. గ్రహాలను బలపర్చేందుకు ఇవి పాటించాల్సి ఉంటుంది..అయితే పూర్తి విశ్వాసంతో అనుసరించినప్పుడే ఫలితం ఉంటుంది
 
 చంద్ర దోషానికి

చంద్ర మంత్రం
"ఓం సోమ సోమాయ నమః" రోజూ 108 సార్లు పఠించాలి.. సోమవారం ముత్యం ధరించాలి. పాలు,బియ్యం దానం ఇవ్వడం మంచిది
 
శని దోషానికి

శని మంత్రం: 
"ఓం శం శనైశ్చరాయ నమః" జపం.

మీ జాతకంలో శని స్థానం చూసుకుని నీలం ధరించాలి..శనివారం రోజు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి

బుధ దోషానికి

బుధ మంత్రం: 
"ఓం బుం బుధాయ నమః".
పచ్చ ధరించాలి..బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలు దానం ఇవ్వాలి
  
సాధారణ పరిహారాలు
 
పంచకర్మ థెరపీ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది
 
రాహు-కేతు శాంతి పూజలు చేస్తే కొంత ఉపశమనం దక్కుతుంది..కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నా నిద్రలేమి సమస్య ఉంటుంది కాబట్టి కొంత ప్రశాంతత లభిస్తుంది
 
రోజూ రాత్రి నిద్రపోయే ముందు చంద్రుడిని పార్థించండి
 
యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది

ఆయుర్వేదం ప్రకారం..

రాత్రి ఏడున్నర లోపే భోజనం చేయండి

రాత్రి 9 గంటల తర్వాత ఫోన్, ల్యాప్టాట్ వినియోగించవద్దు

పదిన్నర దాటకుండా నిద్రకు ఉపక్రమించండి

పాదాలను నూనెతో మర్ధన చేస్తే అలసట ఆందోళన తగ్గి మంచి నిద్ర పడుతుంది

గ్లాస్ గోరువెచ్చని ఆవుపాలు తాగండి
 
ఇదంతా సాధారణ సమాచారం మాత్రమే..నిద్రలేమి సమస్యలకు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటూ  అడ్వైస్ తీసుకోవడం ముఖ్యం..ఎందుకంటే ఇది అనారోగ్య సమస్య కూడా కావొచ్చు..

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget