అన్వేషించండి

Shani Margi 2025: నవంబర్ నుంచి ఈ 3 రాశులవారికి అదృష్టం తలుపుతడుతుంది! ధనలాభం, స్థిరత్వం మీ సొంతం

Saturn in Pisces 2025 to 2027: శని భగనానుడు నవంబర్ 28న మీన రాశిలో తిరోగమనం నుంచి సాధారణ స్థితిలో సంచరిస్తాడు. ఇది కొన్ని రాశులకు శుభప్రదం

Saturn in Pisces 2025: శని దేవుడు న్యాయం,  కర్మ ప్రధాత ‌అని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం.  మనం ఆచరించే కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దాదాపు 30 సంవత్సరాల తర్వాత గురువు రాశి అయిన మీనంలోకి ప్రవేశించాడు. 2027 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు.  జూలై నెలలో మీన రాశిలో వక్రంలోకి మారిన శని ప్రస్తుతం ఇదే స్థితిలో కొనసాగుతున్నాడు. నవంబర్ నెలలో మళ్లీ వక్రం నుంచి సాధారణ స్థితికి వస్తాడు. తిరోగమన దశ నుంచి శని సాధారణ దశకు మారడం వల్ల కొన్ని రాశులవారిపై శుభ ప్రభావం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అదృష్టం కలిసొచ్చే ఆ రాశులేంటో తెలుసుకుందాం..

శని తిరోగనం నుంచి సాధారణ దశకు వచ్చిన తర్వాత మూడు రాశులవారికి శుభ ఫలిలతాలుంటాయి

వైదిక పంచాంగం ప్రకారం, శని నవంబర్ ఆఖరి వారంలో మీన రాశిలో తిరోగమనం నుంచి సాధారణ స్థితికి వస్తాడు

మిథున రాశి (Gemini Horoscope)

మీన రాశిలో శని సాధారణ స్థితిలో సంచరించడం మిథున రాశివారికి  ప్రయోజనకరంగా ఉంటుంది. శని   ప్రత్యక్ష కదలిక కారణంగా, ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  ధన లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలుంటాయి. మీ పనిని కార్యాలయంలో ప్రశంసిస్తారు. ఈ సమయంలో ఇంటిలో లేదా బయట ఏదైనా కొత్త బాధ్యతలు పొందవచ్చు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది.  మునుపటి పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

కుంభ రాశి (Aquarius Horoscope)

శని తిరోగమనం నుంచి సాధారణ స్థితికి చేరిన తర్వాత ఆ ప్రభావం కుంభ రాశివారిపై సానుకూలంగా ఉంటుంది . శని దేవుడు స్వయంగా కుంభ రాశికి అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు రెండవ ఇంట్లో సంచరిస్తున్నట్టు.  పైగా ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది మీకు. ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం  ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది.  వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. వాయిస్, కమ్యూనికేషన్ లేదా మార్కెటింగ్ రంగంలో కెరీర్ ఉన్న కుంభ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ఉద్యోగులకు ఆఫీసులో పదోన్నతి లభించడంతో పాటు పని రంగంలో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజాదరణ పెరుగుతుంది.

వృషభ రాశి (Tauru Horoscope)


శని సాధారణ సంచారం వృషభ రాశి వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది. శని దేవుడు ఈ రాశిలో 11వ ఇంట్లో ఉన్నాడు. 11వ ఇల్లు ఆదాయం , ధన లాభానికి సంబంధించినది. శని  ప్రత్యక్ష కదలికతో మీ ఆదాయం పెరుగుతుంది .. ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి.  వ్యాపారంలో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన డీల్స్ కూడా లభిస్తాయి.  ఈ సమయం మీకు డబ్బు సంపాదించడానికి మాత్రమే కాకుండా  డబ్బును ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది.

శని అనుగ్రహం కోసం ఇవి అనుసరించండి

శని శ్లోకాలు జపించడంతో పాటూ  శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని జపించాలి.

శని దేవుడి విగ్రహానికి నువ్వులు లేదా ఆవాల నూనెను సమర్పించాలి. ఆవాల నూనె శని దేవునికి ప్రీతికరమైనది.

ఈ సమయంలో పేదలకు నల్ల బట్టలు, నల్ల నువ్వులు, మినపప్పు, ఆవాల నూనె , ఇనుప వస్తువులను దానం చేయాలి.

శని దోషం లేదా బాధ నుంచి బయటపడటానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇది సర్వకార్యాలను నెరవేరుస్తుంది.  

శని దేవుని వాహనం కాకి, ఈ సమయంలో కాకికి ఆహారం వేయాలి

శని దేవుడు న్యాయం ప్రియుడు, అతను కష్టతరమైన పరిస్థితుల ద్వారా ప్రజలను సరైన మార్గంలోకి తీసుకువస్తాడు. శని మార్గి సమయంలో క్రమశిక్షణ  పాటించాలి.

గమనిక: గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget