అన్వేషించండి

Saturn Retrograde 2026 Dates: జూలై 27 నుంచి డిసెంబర్ వరకూ ఈ 4 రాశుల వారికి కఠినమైన పరీక్షా సమయం!

Astrology: జూలై 27 నుంచి ఈ 4 రాశుల వారు కఠినమైన పరీక్షను ఎదుర్కొంటారు, వక్రగతిలో ఉన్న శని తన ప్రభావాన్ని చూపుతుంది..ఈ ప్రభావం ఏ రాశులవారిపై ఉంటుందో తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శనిగ్రహం ప్రస్తుతం మీనంలో సంచరిస్తూ, కొన్ని రాశులను ప్రభావితం చేస్తోంది.
  • శని 2026 జూలై 27 నుండి వక్రగతిలో సంచరిస్తుంది; జాగ్రత్త అవసరం.
  • మీనం, ధనస్సు, మేషం, సింహం ఈ వక్రగతిలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
  • ఆర్థిక, వృత్తిపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ప్రణాళికలు చేసుకోవాలి.

Shani Dev: ప్రస్తుతం శని గ్రహం మీనంలో సంచరిస్తోంది. ఫలితంగా కుంభం, మీనం, మేష రాశులవారికి ఏల్నాటి శని నడుస్తోంది. సింహ రాశివారికి అష్టమ శని, ధనస్సు రాశివారికి అర్దాష్టమ శని నడుస్తోంది. అయితే  శని గ్రహం 2026 జూలై 27న వక్రగతిలో ఉంటుంది. ఇది డిసెంబర్ 11 వరకు తన వక్రగతి గమనాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో నాలుగు రాశులవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..జ్యోతిష్య శాస్త్రంలో శని వక్రగమనాన్ని అత్యంత ముఖ్యమైనద దశగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. శని వక్రంలో సంచరిస్తుప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులవారు...

మంగళవారం ఈ పనులు చేస్తే.. వివాహం, ఉద్యోగానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయి!

మీన రాశి

శని వక్రగమనం ఆత్మపరిశీలన, సమతుల్యతకు సమయాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ప్రణాళికలు ఊహించిన దానికంటే ముందుకు సాగడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ ఈ సమయం తొందరపడకుండా వ్యూహంలో మార్పును సూచిస్తుంది. ఏల్నాటి శని దశ కెరీర్ , పనిలో కొన్ని మందకొడితనాలను , అదనపు బాధ్యతలను తీసుకురావచ్చు.
 
ధనుస్సు రాశి 

ఈ రాశివారికి అర్ధాష్టమ శని నడుస్తోంది.. అంటే మీనంలో శని ఉండడంతో మీ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచరిస్తోంది. ఇక శని వక్రగతి ఆర్థిక విషయాలలో మీ జాగ్రత్తను, వివేకాన్ని పరీక్షించవచ్చు. ఈ ప్రభావం కారణంగా, పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు, రుణాలు తీసుకునేటప్పుడు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంయమనం పాటించడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించడం   భవిష్యత్తు కోసం క్రమపద్ధతిలో ప్రణాళిక వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

కారులో దేవుడి బొమ్మ పెట్టొచ్చా? ఏ దేవుడి విగ్రహం ఉంచాలి? ప్రయాణంలో రక్షణకు వాస్తు చిట్కాలు!

మేష రాశి

మేష రాశి వారికి ఎల్నాటి శని దశ నడుస్తోంది. మీ రాశి నుంచి 12వ స్థానంలో శనిసంచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ శని కూడా వక్రంలో సంచరిస్తుండడంతో.. ఈ సమయం అవకాశాలతో పాటు బాధ్యతలను కూడా తీసుకురావచ్చు. ఆర్థికంగా, ఖర్చుల ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్‌లను  నిర్ణయాలను సమతుల్యం చేసుకోవడం కీలకం. అదే సమయంలో, వృత్తిపరంగా, కొత్త ఉద్యోగం, కొత్త పాత్ర లేదా వృత్తిపరమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
సింహ రాశి

ఈ రాశివారికి వారికి, శని వక్రగమనం బాధ్యతలను, సహనాన్ని పరీక్షించగలదు. శని ప్రభావం వల్ల పనిలో, వ్యక్తిగత జీవితంలో అంచనాలు భారీగా ఏర్పరుచుకుని ఒత్తిడికి గురికావొచ్చు. పెద్ద నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం కన్నా ఆలోచనలు స్పష్టంగా ఉంచుకోవడం ముఖ్యం.

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ లేదా శనివారం ఉదయాన్నే స్మరించండి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 

 ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !

Frequently Asked Questions

శని వక్రగతి ఎప్పుడు ఉంటుంది? ఈ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?

శని 2026 జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు వక్రగతిలో సంచరిస్తుంది. మీనం, ధనుస్సు, మేషం, సింహం రాశులవారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

శని వక్రగతి మీన రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇది ఆత్మపరిశీలన, సమతుల్యతకు సమయం. ప్రణాళికలు నెరవేరడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. వృత్తిలో మందకొడితనం, అదనపు బాధ్యతలు ఉండవచ్చు.

ధనస్సు రాశివారు శని వక్రగతిలో ఆర్థిక విషయాల్లో ఎలా ఉండాలి?

ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు, రుణాలు, ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఖర్చులను నియంత్రించి, భవిష్యత్తు కోసం క్రమపద్ధతిలో ప్రణాళిక వేసుకోవడం మంచిది.

శని వక్రగతి మేష రాశివారికి ఎలాంటి అవకాశాలు, బాధ్యతలు తెస్తుంది?

ఇది అవకాశాలతో పాటు బాధ్యతలను తీసుకురావచ్చు. ఆర్థికంగా ఖర్చుల ఒత్తిడి పెరిగి, బడ్జెట్ సమతుల్యం చేసుకోవడం కీలకం. వృత్తిపరంగా కొత్త ఉద్యోగం లేదా మార్పు రావచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget