అన్వేషించండి

సింహం, వృశ్చికం సహా ఈ రాశులవారు అదృష్ట వంతులు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 24th  December 2024
మేష రాశి

మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు.  మీ సామర్థ్యాలను నిరూపించుకోవడంలో మీరు విజయం సాధిస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈరోజు అదృష్టవంతులు కాబోతున్నారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. స్నేహితుల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందుతారు. ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావం ఉంటుంది.  మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు.
 
మిథున రాశి

ఈ రోజు మిథునరాశి వారికి బలహీనమైన రోజు కావచ్చు. ఏ పనితోనూ పూర్తిగా సంతృప్తి చెందలేరు. మీరు మీ విలువను నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు. మీ దృష్టి స్పష్టంగా ఉంటుంది.

 Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో మంచి ఫలితం సాధిస్తారు. మీ కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 

సింహ రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీ సమన్వయం చాలా బాగుంటుంది. ఈరోజు అదృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థిక లాభం ఉంటుంది. అధికారుల పట్ల మీ ప్రవర్తన మెరుగ్గా  ఉండేలా చూసుకోండి. సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

కన్యా రాశి 

కన్యా రాశి వారు ఈరోజు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయి.  మీ మాటలకు చాలా మంది ప్రభావితం అవుతారు. మీ పనితీరుతో ప్రసంసలు అందుకుంటారు. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. సన్నిహితుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.

తులా రాశి

తులా రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. రుణ లావాదేవీల వల్ల నష్టం ఉంటుంది. పాత విషయాలు పరిష్కారమవుతాయి.  రిస్క్ తీసుకోకండి. మీరు కొత్త వ్యక్తులను కలవవచ్చు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీ పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది.  విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సాహిత్య రచనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: 

ధనస్సు రాశి 

ఈ రాశి వారు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించి పెద్ద ప్రణాళికలు వేస్తారు. మీరు మీ చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మేధోపరమైన వ్యవహారాల్లో అడుగు ముందుకు వేస్తారు. 

మకర రాశి

ఏ పని పట్ల అయినా విముఖత కలిగి ఉంటారు. సీనియర్ సిటిజన్ల పట్ల గౌరవంగా వ్యవహరించండి.  ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు.  తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

Also Read: 2025 లో సూర్యగ్రహణం రోజే శని సంచారంలో మార్పు.. ఈ 3 రాశులవారికి అదృష్టం మామూలుగా ఉండదు!

కుంభ రాశి

కుంభ రాశి వారు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అసూయను వీడండి. ఉద్యోగం - వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేపట్టిన పని చెడిపోతుందనే భయం మీలో ఉంటుంది. ఈ రోజు ప్రశాంతంగా గడుపుతారు. 

మీన రాశి 

మీన రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పిల్లల పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడంలో సక్సెస్ అవుతారు. మీ జీవిత భాగస్వామి మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రేమికులకు టైమ్ కలిసొస్తుంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget