అన్వేషించండి

Political Astrology Prediction 2024 General Elections: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!

ఏటా ఉగాది నాటికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానం సహా ఆ ఏడాది గ్రహసంచారం ఎలా ఉందో తెలుసుకుంటారు. మరి రాజకీయాల పరంగా చూస్తే ఏ ఏ రాశులవారిని విజయం వరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం...

Political Astrology Prediction 2024 General Elections :  త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ రాశుల నాయకులకు గ్రహబలం అనుకూలిస్తోంది..గురుబలం ఎవరికి ఉంది? శని ఎవరికి అనుకూల ఫలితాలనిస్తాడు? ఈ ఎన్నికల్లో ఖర్చుపెట్టినందుకు ఫలితం దక్కేదెవరికి? ఏ రాశులవారు విజయం సాధిస్తారో ఇక్కడ తెలుసుకోండి. 

Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!

మేష రాశి

ఈ ఏడాది మేష రాశి రాజకీయ నాయకులకు శనిబలం వల్ల కలిసొస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ప్రజల్లో, అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పదవి పొందుతారు. అయితే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకతప్పదు...

వృషభ రాశి

వృషభ రాశి రాజకీయ నాయకులకు క్రోధి నామ సంవత్సరం అనుకూల సమయం. ప్రజల్లో, అధిష్టాన వర్గాల్లోనూ మంచి పేరు సంపాదిస్తారు. ధనం మంచి నీళ్లలా ఖర్చవుతుంది కానీ ఉన్నత పదవులు లభిస్తాయి. మీ చుట్టూ ఉండేవారే మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్త వహించండి.  

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మిథున రాశి

మిథున రాశి రాజకీయ నాయకులకు శనిబలం కలిసొస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.  పార్టీలో మంచి పదవి లేదా ఏదో ఒక నామినేటెడ్ పదవి పొందుతారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రజల్లో, అధిష్టాన వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ధనం మంచి నీళ్లలా ఖర్చవుతుంది.

కర్కాటక రాశి  

ఈ రాశి రాజకీయనాయకులకు మంచి సమయమే ఇది. ప్రజల్లో, అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, ఆశించిన పదవులు పొందుతారు. ధనవ్యయం ఉంటుంది. చాలా నూతన కార్యక్రమాలు చేపడతారు.

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

తులా రాశి

తులా రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం మహోన్నత సమయం. ప్రజల్లో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఏదైనా నామినేటెడ్ పదవి పొందుతారు. శత్రువులను మీ తెలివితేటలతో ఎదుర్కొంటారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

ధనస్సు రాశి

ధనస్సు రాశి రాజకీయనాయకులకు మహోన్నత కాలం. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీరు ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి తప్పనిసరిగా లభిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 

మకర రాశి

ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల తిరుగులేదు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. పార్టీలో, ప్రభుత్వంలో మీరు భాగమవుతారు. మిమ్మల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారు ఫెయిల్ అవుతారు. ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారు..

మీన రాశి

మీన రాశి రాజకీయనాయకులకు మంచి కాలమే. గ్రహాల అనుకూల స్థానంలో సంచారం వల్ల మీన రాశి వారు ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకుంటారు. అధిష్టానం మీ సేవల్ని గుర్తిస్తుంది. ఎన్నికల్లో ధనవ్యయం అధికంగా ఉంటుంది కానీ విజయం మీ సొంతం అవుతుంది.

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
Sukumar About Suhas: కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
Embed widget