అన్వేషించండి

Political Astrology Prediction Andhra Pradesh Assembly Election 2024: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!

General Elections Date 2024: మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఆయా పార్టీల నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పోరులో గెలిచేందుకు అందరూ కష్టపడుతున్నా.. ఆ కష్టానికి ప్రతిఫలం ఎవరికి దక్కుతుంది?

Political Astrology Prediction 2024 General Elections : అధిష్టానం అండ ఉంది, సేవా కార్యక్రమాలు చేశాం, భారీగా ప్రజాదరణ ఉంది..ఇక విజయం వచ్చి తీరుతుందని ఫిక్సయ్యేందుకు లేదు. ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ గ్రహాలు కూడా అనుకూలించాలి.. వాటి అనుగ్రహం ఉంటే ఆఖరి నిముషంలో కూడా ఫలితాలు తారుమారు అవుతాయి. గెలుస్తాం అనుకున్నవారు తృటిలో వెనక్కి తగ్గాల్సి రావొచ్చు...ఓడిపోయాం అని ఫిక్సైనవారు అనూహ్యంగా తెరపైకి రావొచ్చు. మరి 2024 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ఏ రాశుల నాయకులకు గ్రహబలం అనుకూలిస్తోంది..గురుబలం ఎవరికి ఉంది? శని ఎవరిని గద్దె ఎక్కిస్తాడు - ఎవర్ని వెనక్కి నెట్టేస్తాడు? భారీగా ఖర్చుచేసినా ఫలితం దక్కేదెవరికి - పెట్టిన ఖర్చంతా వృధా అయ్యేది ఎవరికి?...ఇక్కడ తెలుసుకోండి...

Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!

సింహ రాశి (Leo Political Astrology Prediction 2024)

సింహ రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం గడ్డుకాలమే అని చెప్పాలి. వీరికి రాహుబలం లేని కారణంగా మీపై నిందారోపణలు తప్పవు. పార్టీ అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉండదు..ప్రజల్లో కూడా ఆదరణ తగ్గుతుంది. మీరు ఆశించిన పదవులు రాకపోవడం మాట దేవుడెరుగు..ఉన్న పదవులు కోల్పోయే అవకాశం ఉంది. ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ ఎన్నికల్లో ఓటమి తప్పదు.  మీరు ఎవర్నైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు జాగ్రత్తపడండి.

కన్యా రాశి (Virgo Political Astrology Prediction 2024)

కన్యా రాశి రాజకీయ నాయకులు శని సంచారం వల్ల బాగా రాణిస్తారు. అవసరానికి, సమయానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పార్టీ పరంగా మీపై మంచి అభిప్రాయం ఉంటుంది కానీ ఎన్నికల్లో విజయం సాధించడంపై డౌటే. ఖర్చు భారీగా అవుతుంది..

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృశ్చిక రాశి (Scorpio Political Astrology Prediction 2024)

వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు గురుబలం ఓ రేంజ్ లో ఉంది. అందుకే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది.  అధిష్టానం దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.  ఎన్నికల్లో  బొటా బొటిగా గెలిచే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం వల్ల ఖర్చులు భారీగా ఉంటాయి.  భారీగా ఆస్తులు కోల్పోతారు.  ఒకవేళ గెలిచినా...గెలుపు ఇచ్చిన ఆనందం కన్నా ఆర్థిక నష్టం ఎప్పటికి పూడ్చుకుంటామా అనే బాధే మీలో ఎక్కువగా ఉంటుంది.

కుంభ రాశి (Aquarius Political Astrology Prediction 2024)

కుంభ రాశి  రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 09 నుంచి  ఆగష్టు వరకూ  అంటే దాదాపు 5 నెలలు గడ్డుకాలమే. అయితే ఈలోగానే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి గెలుపు సాధ్యం అయ్యే అవకాశాలు తక్కువ. ఎంత డబ్బు ఖర్చుచేసినా ఫలితం శూన్యం. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి వెళ్లిపోతాయి. ఆస్తులు అమ్ముకోవాల్సి రావొచ్చు.  అనుకున్న కార్యాలేవీ సఫలం కావు. అయితే ఆగష్టు తర్వాత మీకు కొంత ఉపశమనం లభిస్తుంది....

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Shami controversy:  షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు -  క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
Embed widget