అన్వేషించండి

Horoscope Today:27 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు తిథివారనక్షత్రాలు... ఈరోజు రాశిఫలాలు ఇప్పుడు చూద్దాం...

శ్రీ ప్లవనామసంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, ఆషాడమాసం, బహుళపక్షం, మంగళవారం, చవితి తె: 4.29 తదుపరి పంచమి, శతభిషం: మ.12.53 తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.7.27 నుంచి 9.05 వరకు, అమృత ఘఢియలు ఉ.7.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి  9.05 వరకు తిరిగి రాత్రి 10.59 నుంచి 11.43 వరకు.

ఇక ఈరోజు రాశిఫలాల విషయానికొస్తే……

Horoscope Today:27 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులు వేగవంతంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కష్టానికి ఫలితం కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు.  వ్యాపారాలు, ఉద్యోగాల్లో గందరగోళం నుంచి విముక్తి లభిస్తుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- మిధున రాశివారి ఈ రోజు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష :- కర్కాటక రాశివారికి తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Horoscope Today:27 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం :- సింహరాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. వాహనయోగం. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల :- కన్యారాశివారు ఈరోజు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో విభేదాల పరిష్కారం అవుతాయి.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల :- ఈ రోజు వ్యవహారాలు మందగిస్తాయి. కీలక విషయాలపై శ్రద్ధచూపండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోపోవడం మంచిది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాలు :- వృశ్చిక రాశివారికి సమయం అనుకూలంగా ఉంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యభంగం.

Horoscope Today:27 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం :- ఈ రోజు కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు :- మకర రాశివారు అనకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు.

కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు :- ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి  :- ఈ రోజు మీమీ రంగాల్లో విశేష ఫలితాలున్నాయి. సన్నిహితులతో విభేదాలుండే అవకాం ఉంది.  ఆకస్మిక ప్రయాణాలు. ఇష్టదైవారాధన చేయండి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Afg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP DesamCM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Pune bus rape case:  బిజీ సెంటర్ లో పార్క్ చేసిన బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం -  రగిలిపోతున్న పుణె
బిజీ సెంటర్ లో పార్క్ చేసిన బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం - రగిలిపోతున్న పుణె
Embed widget