అన్వేషించండి

Horoscope Today: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవద్దు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం
సానుకూల సంభాషణలు  మంచి ఆలోచనలకు ప్రేరణనిస్తాయి. దేనికీ అత్యాశ పడకండి. తప్పుడు ఆలోచనల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొన్ని సమస్యల కారణంగా మీ ప్రవర్తనలో కొంత చికాకు ఉంది..దీనికి సంబంధించి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకోండి. సమస్యపై సకాలంలో దృష్టి సారించండి. ఈ రోజు విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. 
వృషభం
మీకు  అదృష్టం కలిసొస్తుంది.  పనిచేసే ప్రదేశంలో శుభఫలితాలు పొందుతారు.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల షెడ్యూల్ ప్రకారం మీ పనిని ప్లాన్ చేసుకోండి.  తద్వారా అపార్థాలు, సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. 
మిథునం
ఈ రోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటి సభ్యులు ఒకరు అనారోగ్యంతో బాధపడతారు. ఇష్టదైవాన్నిపూజించడం వల్ల మానసికి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు.  మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేస్తారు.  ప్రతి పనిలో జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. 
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
కర్కాటకం
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.  మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ఎదురుగా లేని వ్యక్తి గురించి మాట్లాడవద్దు. 
సింహం
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దలకు విధేయత చూపడం ద్వారా  శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై  అశ్రద్ధ వద్దు.  సేవ చేయాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. 
కన్య
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కార్యాలయంలో సహోద్యోగితో వాదన ఉండొచ్చు. బంధువులు, స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇలా చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి సలహాలను అనుసరించండి. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. రిస్క్ తీసుకోకండి.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
తుల
పోటీ పరీక్షల్లో ఊహించని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలోనూ అనుకూల సమయం. కష్టపడి పని చేస్తే తగిన ఫలితం తప్పనిసరిగా పొందుతారు. రోజు సాధారణంగా ప్రారంభమైనా సంతోషంగా ముగుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉంటారు. 
వృశ్చికం
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి విజయం సాధిస్తారు. మీ కెరీర్,  వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి.  మీ ప్రయత్నాన్ని, కృషిని మీ పై అధికారులు గుర్తిస్తారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.
ధనుస్సు
కొన్ని విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీ శ్రమతో సమస్యలన్నీ తొలగిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది.  కష్టపడితే విజయం లభిస్తుంది. 
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
మకరం
మీకు అదృష్టం కలిసొస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వేరొకరి మాటలు వినడం వల్ల  మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ చర్చలు వద్దు. మీకు స్నేహితుడితో వివాదం ఉండొచ్చు. మతపరమైన ప్రయాణం విజయవంతమవుతుంది. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి.
కుంభం
మీకు పరిస్థితులు  అనుకూలంగా లేకపోవడంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు. భగవంతుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.  యోగా-వ్యాయామం చేయాలి. మీ సంకల్ప బలం గొప్పది . అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. యువత ఉద్యోగాలు పొందవచ్చు.
మీనం
చాలా కాలం తర్వాత  మీరు ఓ పరిచయస్తుడిని కలుస్తారు. మీ భాగస్వామి ప్రవర్తన గందరగోళంగా ఉంది. ఈ రోజు మీ ఆరోగ్య పరంగా చాలా మంచి రోజు. అయితే, అతిగా ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. సంతోషంగా ఉంటారు.  రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుని వదిలిపెట్టండి. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. విలువైన వస్తువులను రక్షించండి.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget