అన్వేషించండి

Horoscope Today:ఈ నాలుగు రాశులవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది, మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

2021 సెప్టెంబరు 30 గురువారం రాశిఫలాలు

మేషం
మేషరాశివారికి  ఈరోజు చాలా మంచి రోజు. పిల్లలు  వైపు నుంచి శుభవార్త వింటారు.  మతపరమైన కార్యక్రమం ఇంట్లో జరగేందుకు అవకాశం ఉంది. బంధువులు వస్తారు. కొత్తగా పరిచయమైనవారినుంచి జాగ్రత్తగా ఉండండి. స్నేహితులకు సహాయం చేస్తారు. టెన్షన్ తగ్గుతుంది.  కొత్త  ప్రాణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. రిస్క్ తీసుకోకుంటే కొన్ని పనులు పూర్తికావు. ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది.
వృషభం
ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. విలువైన వస్తువులపై అజాగ్రత్త వద్దు. రిస్క్ అస్సలు తీసుకోవద్దు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. స్నేహితుడి సహాయంతో పనులు పూర్తవుతాయి. కుటుంబంలో వివాదాలు జరగొచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి.  ప్రయాణం విజయవంతమవుతుంది.  వ్యాపారులకు శుభసమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథునం
ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి.  వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 
కర్కాటకం
వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు శుభసమయం.  మీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుంది. సమయానికి బాధ్యతలు నిర్వర్తించగలరు. జూదం జోలికిపోవద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. వ్యాపార ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. పెద్ద సమస్య నుంచి బయటపడతారు. అదృష్టం కలిసొస్తుంది. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. 
సింహం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు వెళ్ళొచ్చు. కొత్త ఖర్చులు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది. స్నేహితుల కోపానికి లోనుకావద్దు. సహనం తగ్గుతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయంలో  తొందరపాటువద్దు.  విద్యార్థులకు మంచి రోజు. మీ మాటపై సంయమనం పాటించండి. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. 
కన్య
ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. శారీరక నొప్పి ప్రభావం చేసే పనిపై పడుతుంది.  శుభవార్త వింటారు. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. దినచర్య మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది.ఒత్తిడి తీసుకోకండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. 
తుల
దానధర్మాలు చేస్తారు. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. వాహనం, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తితో అనవసర వివాదాలు తలెత్తవచ్చు. ఓపికగా ఉండండి.  పాత స్నేహితులను కలుస్తారు. జాగ్రత్తగా ఖర్చు చేయండి. కుటుంబం గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. 
వృశ్చికం
టెన్షన్ తగ్గుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేయవచ్చు. మోసపూరిత ధోరణులు ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదృష్టం మీకు కలిసొస్తుంది.  ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. సహోద్యోగులు ఉద్యోగంలో సహాయం చేస్తారు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థికంగా బలపరిచే అవకాశాలు వస్తాయి.  తొందరగా అలసిపోతారు. 
ధనుస్సు
మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. ఆనందంగా ఉంటారు. శత్రువులు ఓడిపోతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. బకాయిలు రాబట్టుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు.  ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం తలెత్తవచ్చు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. 
మకరం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి.  వృత్తికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి.తెలివిగా ఖర్చు చేయండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. 
కుంభం
అనవసరంగా ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకండి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలున్నాయి. బాధ్యతలు నిర్వర్తించే విషయంలో గందరగోళానికి గురవుతారు. టెన్షన్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. గాయాలయ్యే అవకాశాలున్నాయి. ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మౌనంగా ఉండండి.
మీనం
ఆదాయ వనరులు పెరుగుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  శత్రువులు ఓడిపోతారు. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు.  లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. పూజలపై ఆసక్తి పెరుగుతుంది.  వ్యాపారం బాగానే ఉంటుంది.

Alslo Read: జగతి పబ్లికేషన్స్‌ కేసులో దర్యాప్తు పూర్తయింది.. సీబీఐ కోర్టుకు తెలిపిన ఈడీ

Also Ewad: ఇండస్ట్రీ సమస్యలను రాజకీయం చేయొద్దు.. నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు

Also Read: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget