News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Horoscope Today : ఈ రాశులవారికి పని ఒత్తిడి తగ్గుతుంది, వారిని మాత్రం కొన్ని ఊహించని సంఘటనలు ఇబ్బందిపెడతాయి.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

2021 సెప్టెంబరు 16 గురువారం రాశిఫలాలు

మేషం

 ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు తగ్గుతాయి. పెద్దగా అదృష్టం కలసిరాదు. కొన్ని కారణాల వల్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఇష్టదైవాన్ని పూజించండి.

వృషభం

ఈరోజు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. అదృష్టం కలిసొస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు.

మిథునం

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ సామర్థ్యంతో విజయం సాధిస్తారు. ఓ విధమైన ఆరోపణ ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఊహించని సంఘటనలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు.  ఖర్చులను నియంత్రించండి.

కర్కాటక రాశి

అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. అవసరమైన చోట తెలివిగా ఖర్చు చేస్తారు. చాలాకాలం తర్వాత ఓ వ్యక్తిని కలుస్తారు. కొన్ని ఇబ్బందికర సంఘటలు జరిగే అవకాశం ఉంది.

Also read: ’కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి' మళ్లీ మ్యాజిక్ చేసిన సిద్ శ్రీరాం

సింహం

మీ మనస్సులో తప్పుడు ఆలోచనలు పెట్టకోవద్దు. మీరు చేపట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. విద్యార్థులు కష్టపడాలి. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోండి. పనిలో ఒత్తిడి ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులన్నీ పూర్తిచేయలేరు.

కన్య

ఈ రోజు మీకు బాగా కలిసొస్తుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్తపనులు తలపెట్టవద్దు. అదృష్టం కలిసొస్తుంది. ఈ రోజు కొంత నష్టపోవచ్చు.  మీ తెలివితేటలతో అనుకున్న పనిని అనుకున్నట్టు పూర్తిచేస్తారు.

తులారాశి

అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.  అదృష్టంపై ఆధారపడి ఆగిపోవద్దు ప్రయత్నించండి. కుటుంబ పెద్దల సలహాలు, ఆశీర్వాదాలు తీసుకోండి. చేపట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు.

వృశ్చికరాశి

ఉద్యోగస్తులు బదిలీ సమాచారం పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామి పై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కూడా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. చేపట్టిన పనిని చిత్తశుద్ధితో పూర్తిచేస్తారు.

Also read: కండలు తిరిగిన దేహం, పిలకముడి.. అర్జున్‌రెడ్డికి అప్‌డేట్‌ వెర్షన్‌లా ఉందీ లుక్

ధనుస్సు

ఈ రోజు మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. స్నేహితులను కలుస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. కుటుంబం వైపు నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. అదృష్టం కలిసొచ్చి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి.

మకరం

ఒత్తిడికి దూరమవుతుంది. బంధువులను కలుస్తారు. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి. టెన్షన్ తగ్గుతుంది. కొత్త ఉత్సాహంతో ఉంటారు.  ప్రేమ వ్యవహారాలకు కలిసొచ్చే రోజు. అదృష్టం కలిసొస్తుంది. కుటుంబం, స్నేహితులతో గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం

ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వేసుకున్న ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ముఖ్యమైన ఖర్చులకు వెనక్కు తీయవద్దు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మీనం

కుటుంబం, స్నేహితులతో ప్రేమపూర్వకంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలకు అవకాశాలు ఉంటాయి. ఇంటా-బయటా- కార్యాలయంలో గౌరవం పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. స్నేహితులతో సమయం గడపగలుగుతారు.

Also read: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌

Also Read: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…

Published at : 16 Sep 2021 06:14 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Vinayaka chavithi 16 September

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్