అన్వేషించండి

Horoscope Today: ఈ రోజు ఈ రాశులవారికి అనుకోని ఆదాయం - నేటి రాశిఫలాలు (06-05-2024)

Daily Horoscope: మే 6 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (06-05-2024)

మేష రాశి

మేష రాశి వారు ఈరోజు కెరీర్‌లో పురోగతికి మంచి అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయండి. సవాళ్లకు భయపడొద్దు. 

వృషభ రాశి

పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. సంపదలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో-కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  కెరీర్‌లో ప్రమోషన్  అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అఖండ విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

Also Read: సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

మిథున రాశి

ఈ రోజు చాలా ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టాలి. ఇది భవిష్యత్తులో మీకు లాభాలను తెస్తుంది. కెరీర్ కి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు.  మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. 

కర్కాటక రాశి

జీవనశైలిలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలలో సహనం పాటించండి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పాత ఆస్తుల వల్ల ఆర్థికంగా లాభపడతారు. సామాజిక హోదా పెరుగుతుంది. వాహన నిర్వహణకు డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

సింహ రాశి

సింహ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటుంది.  వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మీనుంచి సహకారం అవసరం అవుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం చెక్కుచెదరకుండా చూసుకోండి. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. అధిక కోపం తగ్గించుకోవాలి. కొంతమందికి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు కానీ సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఒంటరి వ్యక్తులకు ప్రేమ భాగస్వామి దొరుకుతుంది..

కన్యా రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి జీవితంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశాలను పొందుతారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆహారంపై శ్రద్ధ వహించండి. కొత్త ఫిట్‌నెస్ యాక్టివిటీలో పాల్గొనండి.  ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. వైవాహిక జీవితం బావుంటుంది.

తులా రాశి

ఈ రోజు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది.  కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త ప్రదేశాల నుంచి నిధులు పొందుతారు.  ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. మీరు జీవితంలోని ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు.  

Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించండి. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి  భావోద్వేగాల విషయంలో సున్నితంగా ఉండండి. పాత ఆస్తులనుంచి లాభపడతారు. 

ధనస్సు రాశి

ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు వైవాహిక జీవితంలో శుభవార్త అందుకుంటారు. సంబంధాలలో ప్రేమ మరియు నమ్మకం చెక్కుచెదరకుండా ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు వృత్తి జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆఫీసులో మీ బాస్ మీ పనితీరుతో సంతోషంగా ఉంటారు.

Also Read: మే 6 నుంచి మే 12 వరకు ఈ వారం మీ రాశిఫలితం!

మకర రాశి

ఈ రోజు మీ వృత్తి జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది.  వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.  కుటుంబం, స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి.  వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కుంభ రాశి

వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి  నుంచి నిధులు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విజయం సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండండి.  అనేక ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఆనందం     ఉంటుంది.  తోబుట్టువులు కారణంగా సంతోషంగా ఉంటారు.

మీన రాశి

మీన రాశి వారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ కలలు నిజం  అవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితంలో  ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget