అన్వేషించండి

Horoscope Today 5th March 2024: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవాల్సిందే - మార్చి 05 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Today Horoscope 5th March 2024


మేష రాశి 

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు.  మీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రతిభను ప్రదర్శించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి   మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సమయం. మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి. ఈ సమయం మిమ్మల్ని ఊహించని అవకాశాలకు దారి తీస్తుంది.  ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.  

వృషభ రాశి

ఈ రోజు మీకు సాధారణమైన రోజు. కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి..అయితే వాటిని ఫైనల్ చేసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి.  కొత్త విషయాలను అన్వేషించడానికి సంకోచించకండి. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు మీ కృషిని  అభినందిస్తారు. జీవితంలో చాలా ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి..ఖర్చులు తగ్గించండి. 

Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!

మిథున రాశి

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆలోచనలను పంచుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి..ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో మీ స్నేహం బలపడుతుంది. చాలా ఆదాయ వనరుల నుంచి డబ్బు పొందవచ్చు.  

కర్కాటక రాశి

ఈ రోజు మీకు గొప్ప రోజు కావొచ్చు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధాలను  దృఢంగా మారాలంటే సమయాన్ని వెచ్చించాలి.   కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.  ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి.  పనిలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.  

సింహ రాశి

ఈ రోజు మీకు కలిసొస్తుంది. చేసే పనిపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఇతరవిషయాలపై కాకుండా పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారంలో లాభాలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. కొన్ని రిస్క్‌లను తీసుకోవడానికి వెనుకాడరు. ఈరోజు మీరు పురోభివృద్ధికి పుష్కలంగా అవకాశాలను పొందుతారు.  ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కానీ తోడబుట్టినవారితో డబ్బు గురించి వివాదాలుంటాయి.  

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

కన్యా రాశి

ఈ రోజు మీరు  ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలను కూర్చుని మాట్లాడకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.  మీ జీవితంలో కొత్త వ్యక్తిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేలా  కొత్త బాధ్యతలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

తులా రాశి

ఈ రోజు మీరు మీ వ్యాపార విషయాలపై దృష్టి పెట్టాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి..వాటివల్ల మీరు లాభపడతారు. న్యాయ సంబంధిత రంగాల్లో ఉండేవారు ఈ రోజు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థతి ఆశాజనకంగా ఉంటుంది. మాటలలో సౌమ్యత ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలి.   ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి   కొత్త ప్రణాళికలు వేయాల్సి ఉంటుంది. ఖర్చులు అదుపుచేయాలి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.  వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!

ధనుస్సు రాశి

సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. వివాదాలను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించే ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ భావోద్వేగాలను నియంత్రించండి.  తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ ప్రియమైనవారి నుంచి మద్దతు పొందుతారు.  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకర రాశి

ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి అంకితభావం పెంచుకోవాలి. మీపనిపై మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు , వ్యాపారులు సాధారణ ఫలితాలు పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదిరుతాయి. మీ కలల గురించి భాగస్వామితో పంచుకోండి. కార్యాలయంలో చాలా ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునేటప్పుడు మీపై మీరు నమ్మకంతో ఉండండి 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

కుంభ రాశి

ఈ రోజు మీరు కొత్త ఆలోచనలు చేస్తారు. ప్రయోగాలు చేయాలనే ఆలోచనతో ఉంటారు..ఇది మీకు చాలా ఉపయోగకరం కూడా. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ తీరు ఈ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. మిమ్మల్ని విశ్వశించే వారి సంఖ్య పెరుగుతుంది.  మీ ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.  ఆరోగ్యం , డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త. 

మీన రాశి

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. మార్కెటింగ్, సేల్స్ పర్సన్లు ఈ రోజు ఉద్యోగ పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కార్యాలయ రాజకీయాలు మీపై ప్రభావం చేస్తాయి జాగ్రత్త. బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. లాటరీలు కలిసొస్తాయి. వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. 

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Unstoppable With NBK : దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Silk Smitha : అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
Embed widget