అన్వేషించండి

Horoscope Today 25th January 2024: ఈ రాశివారి మేధో సామర్థ్యం అద్భుతం, జనవరి 25 రాశిఫలాలు

Horoscope Today 25th January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 25th January  2024  - జనవరి 25 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

రోజంతా బిజీగా ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోండి, ఆర్థికంగా బాగానే ఉంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. నూతన ఒప్పందాలపై సంతకం చేస్తారు, విదేశీ పెట్టుబడులు కూడా కలిసొస్తాయి. గత పెట్టుబడుల నుండి రాబడి రూపంలో అదృష్టం పొందుతారు.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థికపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన పెట్టుబడులు ఇప్పట్లో పెట్టకపోవడమే మంచిది. వాదనలకు దూరంగా ఉండాలి. 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

మిథున రాశి (Gemini Horoscope Today) 

వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన నేరవేరుతుంది. పాత ఇంటిని పునరుద్ధరిస్తారు లేదంటే నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కడుపు నొప్పి లేదా నిద్ర సంబంధిత సమస్యల గురించి కంప్లైంట్స్ ఉంటాయి. ప్రేమ జీవితంలో మీ గౌరవం తగ్గకుండా చూసుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ప్రధాన బాధ్యతలు మిమ్మల్ని రోజంతా బిజీగా ఉంచుతాయి. వరుస సమావేశాల్లో ఉంటారు. అవసరమైనప్పుడు ప్లాన్ బిని కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు దౌత్యపరంగా ఉండండి.ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులుండవ్.

సింహ రాశి (Leo Horoscope Today)

రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు జోరందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ కేరింగ్ యాటిట్యూడ్ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. 
అవివాహితులకు వివాహ సూచన...

Also Read: జనవరి 25 పుష్యమాస పౌర్ణమి - ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం చేయాలి!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీరు స్వేచ్ఛగా ఉన్నట్టు భావిస్తారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. కానీ తీసుకున్న నిర్ణయాల విషయంలో చంచలంగా ఉంటారు. ఓ వలయం నుంచి బయటపడితే ప్రశాంతత మీసొంతం. ఉద్యోగులు, వ్యాపారులు మంచి  ఫలితాలు పొందుతారు. నూతన ఆదాయ వనరులు అన్వేషించేందుకు ఈ రోజు మంచి రోజు. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీరు చేసే పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టండి. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ మార్గంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలరు..మిమ్మల్ని మీరు విశ్వశించండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించినా మీ తెలివే పెట్టుబడి అని గుర్తుంచుకోండి. కుటుంబానికి సమయం కేటాయించాలి. 

Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

మీ మేధో సామర్థ్యం ఉన్నత స్థాయిలో ఉంటుంది. అత్యంత క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తిచేసేస్తారు. సీనియర్లు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నూతన ఆలోచనలు అమలుచేసేందుకు ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు ఆర్థిక పరంగా మంచి రోజు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

కుటుంబంలో, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజు మంచి రోజు. ప్రతి సమస్యను శ్రద్ధగా పరిష్కరించుకోండి. నటనా రంగంలో ఉన్నవారికి శుభసమయం. కెరీర్ పుంజుకుంటుంది. ఉద్యోగులు విదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. అవసరం అయినప్పుడు ఆర్థిక సహాయం అందుతుంది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు.

Also Read: గ్రహాల యువరాజు ఈ రాశులవారికి ఫిబ్రవరిలో రాజయోగాన్నిస్తాడు!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కొన్ని పాత సంబంధాలు మళ్లీ ప్రారంభమవుతాయి. సవాళ్లు ఉన్నప్పటికీ  వాటిని అధిగమిస్తారు. న్యాయవాదులు ముఖ్యమైన కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే రైట్ టైమ్. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. 

మీన రాశి (Pisces Horoscope Today) 

మీరు దూరదృష్టి ఉన్న వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటారు...ఆ అభిప్రాయం ఈ రోజు అందరిలో మరింత బలపడుతుంది. మీరు చేపట్టే పనిలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. నిజాయితీగా వ్యవహరించండి. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా, ఏదైనా కొత్త కార్యక్రమ తలపెట్టినా మిమ్మల్ని మీరు విశ్వశించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS GT Result Update: ఓటమి బాటలోనే సన్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
ఓటమి బాటలోనే సన్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Peddi First Shot Reaction | రంగ స్థలాన్ని మించేలా Ram Charan పెద్ది గ్లింప్స్SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP DesamJofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS GT Result Update: ఓటమి బాటలోనే సన్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
ఓటమి బాటలోనే సన్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... అసలు మ్యాటర్ ఏమిటంటే?
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... అసలు మ్యాటర్ ఏమిటంటే?
Andhra Pradesh News: ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
Sreeleela: నటి శ్రీలీలకు చేదు అనుభవం - చేయి పట్టుకుని లాగిన ఆకతాయిలు.. వీడియో వైరల్
నటి శ్రీలీలకు చేదు అనుభవం - చేయి పట్టుకుని లాగిన ఆకతాయిలు.. వీడియో వైరల్
Embed widget