ఇంట్లో ఈ ఫొటోలు పెట్టకూడదు! సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించాలి పూజ గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయుడి ఫొటో పెట్టకూడదు ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు కాళికా దేవి , ప్రత్యంగిరా దేవి ఫోటోలు అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు వారి పరిమితి చిన్నగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం అస్సలు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంట్లో ఉంటే ఫొటోస్ లో ఎక్కడాకూడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు Images Credit: Pinterest