మంగళసూత్రం ఎంత పొడవు ఉండాలి - పిన్నీసులు తగిలిస్తున్నారా ఏంటి!

మంగళం అంటే శుభప్రదం-శోభాయమానం, సూత్రం అంటే తాడు- ఆధారమని అని అర్థం

వేదమంత్రాల సాక్షిగా బంధాన్ని ముడివేసే ఈ దారం భార్యభర్త అనుబంధానికి ప్రతీక.

సంసారం నిండు నూరేళ్ళు సంతోషంగా సాగాలని ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేయిస్తారు వేదపండితులు.

మంగళసూత్రం స్త్రీ హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి

మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి

సూత్రంపై బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం చేయరాదు.

సూత్రానికి ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండేలా చూడాలి

సూత్రాలకు పిన్నీసులు అస్సలు పెట్టకూడదు - ఇనుము నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది

సూత్రాలకు పిన్నీసులు పెడితే దంపతుల మధ్య మధ్యా అన్యోన్యత తగ్గుతుందని చెబుతారు

Images Credit: Pinterest