కలియుగంలో పాలకులు ఇలా ఉంటారు!

కలియుగంలో పాలకుల ప్రవర్తనపై పురాణాల్లో ఏముందంటే..

క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మ త్యాగశీలినః

క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు

అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః

అసత్యాలు చెబుతూ, స్త్రీ లోలురుగా ఉంటారు

అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః

వారిలో శూరత్వం ఉండదు. యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు.

కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః

దొంగలే పాలకులవుతారు….పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు
all Images Credit: Pinterest