శ్రీరాముడిలో షోడశ (16) మహా గుణాలు ఇవే!

1. గుణవంతుడు
2. వీర్యవంతుడు

3.ధర్మాత్ముడు
4. కృతజ్ఞతాభావం కలిగినవాడు

5. సత్యం పలికేవాడు
6. దృఢమైన సంకల్పం కలిగినవాడు

7. వేద వేదాంతాలను తెలిసివాడు
8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు

9. విద్యావంతుడు
10. సమర్థుడు

11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు
12. ధైర్యవంతుడు

13. క్రోధాన్ని జయించినవాడు
14. తేజస్సు కలిగినవాడు

15.ఎదుటివారిలో మంచిని చూసేవాడు
16. అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు...

Images Credit: Freepik