రామాయణం చదివారా - మరి వీటికి సమాధానం తెలుసా!

రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడు?
రెండు

రాముడికి విజయం, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
త్రిజట

రామునికి నమ్మకం కలుగేందుకు సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేంటి?
చూడామణి

హనుమంతుడిని ఎవరి అస్త్రంతో బంధించి రావణుని వద్దకు తీసుకెళ్లారు?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం

దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
విభీషణుడు

వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేంటి?
మధువనం

సముద్రం దాటేందుకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేంటి
నీలుడు

ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేస్తుండగా లక్ష్మణుడు వధించాడు?
నికుంభిల

రామునికి ఆదిత్యహృదయం స్తోత్రం ఉపదేశించిన ముని ఎవరు?
అగస్త్యుడు

పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం ఎవరు తయారు చేశారు?
బ్రహ్మ