'రామ' నామం ఎందుకు విశిష్టమైనది!

7 కోట్ల మహామంత్రాల్లో రామ అనే రెండక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది

శ్రీ మహావిష్ణువుని స్తుతించే అష్టాక్షరి మంత్రం - 'ఓం నమోనారాయణాయ'

ఇందులో రా అనేది జీవాక్షరం.

పరమేశ్వరుడిని స్తుతించే పంచాక్షకి మంత్రం - 'ఓం నమశ్శివాయ'

ఈ పంచాక్షరి మంత్రంలో మ అనేది జీవాక్షరం.

అష్టాక్షరిలో రా....పంచాక్షరిలో మ కలిస్తే రామ. అంటే శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం.

అందుకే రామమంత్రం సర్వశక్తివంతమైన,శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రంగా చెబుతారు.

నోరు తెరిచి రా అని చెప్పినప్పుడే పాపాలు బయటకు పోయి.. మకారం తో నోటిని మూసి బంధించేదని అర్థం.

రామ అని పిలిస్తే సర్వపాపాలు శరీరం నుంచి బయటకు వెళ్లి అంతః శుద్ధి కలిగుతుందని అర్థం Images Credit: Pinterest