ABP Desam

రామాయణం గురించి తెలిసిన వారికి టెస్ట్, తెలియని వారికి అవగాహన కోసం..ఈ ప్రశ్నలు సమాధానాలు

ABP Desam

శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
వాల్మీకి

ABP Desam

వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు

శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
24,000.

శ్రీమద్రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
లవకుశలు

యోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
సరయూ నది

అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం

దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు

దశరుథుని భార్యల పేర్లు?
కౌసల్య, సుమిత్ర, కైకేయి

యజ్ఞకుండం నుంచి వచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు

సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి Images Credit: Pinterest