ABP Desam

మీరు తినే విధానం మీ మనస్తత్వాన్ని చెప్పేస్తుంది!

ABP Desam

భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా

ABP Desam

చేతి వ్రేళ్ళు కలపకుండా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదు

చేతి వ్రేళ్ళకు తిన్న తిండి అతుక్కుని ఉంటే వాళ్లు దరిద్రులు

వేళ్లు మొత్తం నోట్లో పెట్టుకుని జుర్రుకుంటూ తింటారో వారి వద్ద డబ్బు నిలవదు, పిశినారులు కూడా

చేతుల్ని నాకినాకి తినేవారు మిత్రద్రోహి, నమ్మకద్రోహి , మోసం చేసే గుణం కలిగి ఉంటారట.

అరచేయి సహా చుట్టుపక్కల మొత్తం నాకినాకి తినేవారికి పరస్త్రీ వ్యామోహం అధికం

మొదట కారం కలుపుకుని తినేవారు డబ్బే పరమావధి అన్నట్టు ప్రవర్తిస్తారట. వీళ్లు బంధాలకు విలువ అస్సలు ఇవ్వరు.

పదార్థాలన్నీ ఒకేసారి కలిపేసుకుని తినేవారి ఆలోచనలు కూడా కలగూర గంపలా ఉంటాయి

ఏ పదార్థం తినాలో తెలియక గందరగోళంగా తినేవారికి జీవితంపై స్పష్టత లేదని అర్థం

Images Credit: Pinterest