రాముడు ధర్మాన్ని పక్కన పెట్టేసి ఉంటే!

తన అవసరం కోసం రాముడు ధర్మాన్ని పక్కనపెట్టేసి ఉంటే..

కిష్కిందకాడంలో సుగ్రీవుడితో కాకుండా వాలితో స్నేహం చేస్తే చాలు సమస్య వెంటనే పరిష్కారం అయిపోయేది

రావణుడు తన జీవితకాలంలో ఓడిపోయింది వాలి, కార్తావీర్యార్జునుడు, మాంధాత చేతిలోనే.

అందుకే రావణుడు వాలితో స్నేహం చేశాడు.

అదే వాలితో రాముడు చేయి కలిపి ఉంటే సీతను తీసుకొచ్చి అప్పగించేవాడు

కానీ రాముడు ఆపని చేయలేదు. అధర్మపరుడైన వాలితో స్నేహం కన్నా సుగ్రీవుడితో స్నేహం మంచిదనుకున్నాడు

వాలిని సంహరించి, సేతువు నిర్మించి , రావణుడితో యుద్ధం చేసి సీతను పొందాడు

రాముడు ధర్మాన్ని ఆచరించాడని చెప్పడానికి ఇంతకన్నా ఉత్తమ నిదర్శనం ఏం కావాలి

Image Credit: Pinterest