ఇదీ రామరాజ్యం

శ్రీరాముడు సింహాసనం అధిష్టించిన రోజు నుంచీ ధర్మం తప్పక పాలించాడు

రాముడు అనే మాట తప్ప ఆ రాజ్యంలో మరో పేరు వినిపించలేదు

రామరాజ్యంలో దొంగల భయం లేదు, వివాదాలు లేవు

అందరూ ఆరోగ్యవంతులుగా సుఖంగా జీవించారు

ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై ఉన్నారు

అతివృష్టి, అనావృష్టి లేదు, అకాలమరణాలు లేవు

రామరాజ్యంలో పాలకుడు ధర్మం తప్పలేదు..ప్రజలు కూడా అదే పద్ధతిని అనుసరించారు

రాముడి పరిపాలన అంటే అంతా శుభమే

Image Credit: Pinterest